Thrigun Out From Captaincy Task బిగ్ బాస్ ఇంట్లో ఈ రెండో వారం అంతా కూడా పవర్ ఆఫ్ పీపుల్ మీదుగా నడుస్తోంది. ప్రజల ఓట్లు, ఆడియెన్స్ డెసీషన్ మీదే నడుస్తుందని బిగ్ బాస్ తెలిపాడు. అందుకే కెప్టెన్సీ రేసులో ఉండాలన్న నిర్ణయాన్ని ఆడియెన్స్ ఇష్టం ద్వారానే నిర్ణయించాడు. ఆడియెన్స్ ఎంచుకున్న కొంత మందిలోనే కెప్టెన్సీ టాస్కుని బిగ్ బాస్ పెట్టాడు. అయితే ఈ రేసులో చాలా మంది కలిసి త్రిగుణ్ని పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది.