TDP Office Attack Case : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

TDP Office Attack Case : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
TDP Office Attack Case : వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో ఏపీ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఉన్న వారందరిపైనా రౌడీషీట్ తెరవాలని నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం, దేవినేని అవినాశ్ సహా 51మందిపై రౌడీషీట్ తెరవాలని విజయవాడ సీపీ రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి