translateexpand_more

Pellaindi Kani No Kahani News

Latest updates from Telugu Digital news sources.

Sakshi03 Jun, 03:14 am
శ్రీహరి హీరోగా 'పెళ్ళైంది కాని నో కహాని

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా 'పెళ్ళైంది కాని నో కహాని'. స్మిత హీరోయిన్. మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర పోస్టర్‌ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. 'పెళ్ళైంది కాని NO కహాని' సినిమా చాలా బాగా వచ్చింది. మరో నెలన్నరలో రిలీజ్ చేస్తున్నాం. మూవీ ఆద్యంతం హిలేరియస్ ఫన్‌తో ఎంటర్ టైన్ చేస్తుంది. డైరెక్టర్ ఏడుకొండలు చాలా బాగా తీశారని హీరో శ్రీహరి చెప్పుకొచ్చారు. తెలుగు వారికి సంక్రాంతి ఎంత సరదాగా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని డైరెక్టర్ ఏడుకొండలు చెప్పారు. 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా! ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!? విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీ ఫేమ్ పండుకు తీవ్ర గాయాలు తెలంగాణ రాజకీయాల్లో పవన్ వేలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర అధికారం కోసం అడ్డమైన హామీలు.. పాలనలో ప్రజలకు వెన్నుపోటు

Telugu Times02 Jun, 01:00 pm
హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా పెళ్ళైంది కాని కహాని సినిమా పోస్టర్ లాంఛ్

శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా “పెళ్ళైంది కాని NO కహాని”. ఈ చిత్రంలో స్మిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర పోస్టర్ ను హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీహరి మాట్లాడుతూ – ఈరోజు మా సినిమా పోస్టర్ లాంఛ్ చేసేందుకు అతిథిగా వచ్చిన హీరో రాజ్ తరుణ్ గారికి థ్యాంక్స్. అలాగే గెస్ట్ గా వచ్చిన ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం. “పెళ్ళైంది కాని NO కహాని” సినిమా చాలా బాగా వచ్చింది. మరో నెలన్నర సమయంలో మీ ముందుకు రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. సినిమా ఆద్యంతం హిలేరియస్ ఫన్ తో ఎంటర్ టైన్ చేస్తుంది. డైరెక్టర్ ఏడుకొండలు గారు చాలా బాగా రూపొందించారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “పెళ్ళైంది కాని NO కహాని” మూవీ పోస్టర్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఈ మూవీ దర్శక నిర్మాతలు నాకు పరిచయం ఉన్నవారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు ఏడుకొండలు తెరకెక్కించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ మూవీ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు. ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ – “పెళ్ళైంది కాని NO కహాని” సినిమా పోస్టర్ లాంఛ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర హీరో శ్రీహరి గారితో పాటు టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు. డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి మాట్లాడుతూ – మా “పెళ్ళైంది కాని NO కహాని” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు సినిమా వెళ్తోంది. వచ్చే నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎంత సరదాగా ఉంటుందో, ఈ సినిమా కథాంశం కూడా అంతే ఎంటర్ టైనింగ్ సరదాగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి మూవీ చూడొచ్చు. అన్నారు. నటుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ – కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలనైనా మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. మేము కొత్త వాళ్లమైనా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాం. మా సినిమా నవ్వుల విందులా ఉంటుంది. మీకు మూవీ తప్పకుండా నచ్చుతుందనే గ్యారెంటీ ఇవ్వగలను. మూవీ మీకు నచ్చకపోతే టికెట్ రిటర్న్ ఇవ్వొచ్చు. అంత గ్యారెంటీ ఎంటర్ టైనర్ ఇది. మా డైరెక్టర్ సీన్స్ చెబుతున్నప్పుడే మా టీమ్ అంతా ఆ కామెడీని ఎంజాయ్ చేశాం. అన్నారు.