
ఉత్సాహంగా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఉత్సా హంగా సాగింది. జిల్లా అథ్లెటిక్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో అండర్- 14, 16,18, 20 విభాగాల్లో బాలబా లికల ఎంపికలు నిర్వహించారు.

