
Dasyam Vinay Bhaskar | దాస్యంపై ఖాకీల ఓవరాక్షన్.. రెక్కలు విరిచి, మోకాలితో కడుపులో పిడిగుద్దులతో పోలీసుల పైశాచికం
Dasyam Vinay Bhaskar | దాస్యంపై ఖాకీల ఓవరాక్షన్.. రెక్కలు విరిచి, మోకాలితో కడుపులో పిడిగుద్దులతో పోలీసుల పైశాచికం
© 2026 telugu.digital

Dasyam Vinay Bhaskar | దాస్యంపై ఖాకీల ఓవరాక్షన్.. రెక్కలు విరిచి, మోకాలితో కడుపులో పిడిగుద్దులతో పోలీసుల పైశాచికం

Vinay Bhaskar | వినయ్ భాస్కర్‌ను కడుపులో తన్నిన పోలీసులు.. వీడియో

పొలిమేర ఫేమ్, నటి కామాక్షి భాస్కర్ల సోషల్ మీడియాలో న్యూ స్టైల్లో చీరకట్టులో ఉన్న ఫోటోలు పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. చీరను ఎన్నో రకాలుగా కట్టుకోవచ్చు, అలాగే ఆధునిక శైలిలో ప్రయోగాలు చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. కానీ ఆ లుక్ ఎంత ట్రెండీగా ఉన్నప్పటికీ, సౌకర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండటమే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొన్నిసార్లు, మీరు ట్రెండ్‌ను అనుసరించాల్సిన అవసరం లేదు.. దాన్ని మీకు నచ్చినట్లుగా, మీకంటూ ఒక ప్రత్యేక శైలిలో ధరించడమే ముఖ్యం. ఫోటో కోసం ట్రెండ్... జీవితం కోసం సౌకర

Main Article దుల్కర్ సల్మాన్ మరియు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన లక్కీ భాస్కర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఐ యామ్ గేమ్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్‌తో మాట్లాడుతూ దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ 2 సీక్వెల్‌పై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన దుల్కర్ ముందే కన్ఫర్మ్ చేశారు. మొదటి భాగం ఇచ్చిన అపూర్వ విజయం తర్వాత భాస్కర్ కథను ముగించడం కాకుండా మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి సంభాషణలో లక్కీ భాస్కర్ సీక్వెల్ వార్త బయటకు రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. అయితే సీక్వెల్ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదని, దీనికి కొంత సమయం పడుతుందని వెంకీ అట్లూరి స్పష్టం చేశారు. దర్శకుడిగా తన ప్రస్తుత కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాతే ఈ సీక్వెల్ పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇరువురి కాల్ షీట్లు కుదిరినప్పుడే షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా మొదటి భాగం 1980ల బాంబే బ్యాంకింగ్ స్కామ్స్ నేపథ్యంలో సాగి బాక్సాఫీస్ వద్ద ₹111 కోట్లపైగా వసూలు చేసింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో వెంకీ అట్లూరికి ఉత్తమ డైలాగ్ రైటర్‌గా అవార్డు కూడా దక్కింది. సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొనడంతో తొందరపడి కాకుండా అత్యుత్తమ కథనంతో రావాలని వెంకీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సీక్వెల్ పనులు పూర్తి స్థాయిలో మొదలవడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని స్పష్టత ఇచ్చారు. ఫలితంగా లక్కీ భాస్కర్ 2 కోసం ప్రేక్షకులు కొంతకాలం నిరీక్షించక తప్పదు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తన లైనప్‌లోని ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఐ యామ్ గేమ్ వేదికగా దుల్కర్ మరియు వెంకీల మధ్య జరిగిన ఈ చర్చ సోషల్ మీడియాలో సైతం

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ బడ్డీ కామెడీగా గుర్తింపు పొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi 2) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ రెండో భాగం షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా.. సినిమా టీమ్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్లో “One Side Done” అంటూ షూటింగ్‌లోని ఒక ప్రధాన భాగం పూర్తయిందని వెల్లడించారు. అదే సమయంలో “Other Side – November 19” అంటూ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘ఈఎన్ఈ’ గ్యాంగ్ మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సాయినాథ్ మాగంటి తమ పాత పాత్రలతోనే మరోసారి సందడి చేయనున్నారు. మొదటి భాగంలో స్నేహం, హాస్యం, జీవితంలోని సరదా క్షణాలను సహజంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ గ్యాంగ్ ఇప్పుడు మరింత ఎంటర్టైన్మెంట్తో రాబోతోందని సినీ వర్గాలు ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నవంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు మరో ఫన్ రైడ్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి

హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1 : తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని వేయి రోజులు గడిచాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, హామీలో నెరవేరిచే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు. ఈనెల 2 నుంచి 8 వరకు ప్రతి రోజు ఒక నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 2న 420 హామీలు బ్యానర్లపై హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, 3న రైతుల హామీలపై కాజీపేట జంక్షన్ లో ధర్నా, 4న హనుమకొండ చౌరస్తాలో వంటా వార్పు, 5న ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ, ధర్నా, 6న ఇంజన్ సెంటర్లో ఆటోలో డ్రైవర్లతో నిరసన, 7న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజావాణిలో వినతులు సమర్పణ, 8న కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేయడం పై నిరసన చేయనున్నట్లు తెలిపారు. షాదీ ఖానా స్థలాన్ని మైనార్టీలు సాధించుకున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మిషన్ హాస్పిటల్ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. అబద్దాలు ఆడితే అతికినట్లు ఉండాలి. రీల్స్ చూసి కాదు రియల్ లైఫ్ లా పోరాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనలేదన్నారు. ప్రతిపక్షంపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. నంది పంది, అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. అనారోగ్య సమస్యల నిమిత్తం వైద్య చికిత్స కోసం అమెరికా (America) వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించుకోవచ్చని న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో కూడా వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లోచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాజాగా మరోసారి అదే కారణంతో విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువైపుల వాదనలను పరిశీలించి, ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూ పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, కొన్ని కఠినమైన షరతులను చెవిరెడ్డికి విధించింది. విదేశాల్లో బస చేసే సమయంలో అక్కడి పూర్తి చిరునామా, ఫోన్ నంబరు మరియు ఈ-మెయిల్ వివరాలను ముందస్తుగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణానికి ముందే తగిన సెక్యూరిటీ బాండ్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు కోర్టులో జమ చేయాలని స్పష్టం చేసింది. పర్యటన ముగిసిన వెంటనే తిరిగి వచ్చి తన పాస్‌పోర్టు (Passport)ను యథావిధిగా న్యాయస్థానానికి అప్పగించాలని నిబంధన విధించింది

వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, మాజీ గవర్నమెంట్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీలోని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లేందుకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిన విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని అమెరికా వెళ్లేందుకు పచ్చజెండా ఊపారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఆయన అమెరికాలో ఉండేందుకు కోర్టు కాలపరిమితిని నిర్దేశించింది. దీంతో భాస్కర్ రెడ్డి తన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా, విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు కొన్ని కఠినమైన షరతులను విదేశీ పర్యటన కోసం విధించింది. అమెరికా పర్యటన సమయంలో తాను ఉండే చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్ వివరాలను కోర్టుకు తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణానికి ముందే నిర్ణీత ఫిక్స్డ్ డిపాజిట్లు, సెక్యూరిటీలను కోర్టులో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ఫలితంగా, అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే పాస్‌పోర్టును తిరిగి కోర్టుకు అప్పగించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇదే కేసులో ఉన్న మరో నిందితుడు కారుమూరి సునీల్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. గతంలో కూడా అనగా జూలై నెలలో ఏసీబీ కోర్టు జడ్జి ఎల్. తేజోవతి చెవిరెడ్డికి విదేశీ ప్రయాణ అనుమతి ఇచ్చారు. జూలై 27 నుంచి ఆగస్టు 4 మధ్య అమెరికా వెళ్లేందుకు అప్పట్లో అవకాశం కల్పించారు. ఆగస్టు 7వ తేదీ లోపు కోర్టులో

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్ మాట్లాడుతూ ఇందులో వితిక చేసిన క్యారెక్టర్ కోసం ఓ పెద్ద ఆర్టిస్ట్ చుట్టూ డైరెక్టర్ చాలా ఏళ్లు తిరిగాడు. సినిమా చూశాక నాలాగే మీరు ఫీల్ అవుతారు, ఆమె అన్‌లక్కీ అండ్ వితిక లక్కీ అని. ఇందులో హీరోగా చేసిన నటరాజ్ నా మిత్రుడు, తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్‌గా చేసిన సత్య కొడుకు. ఈ సినిమా మీద నేను ఎందుకు నమ్మకంగా ఉన్నాను అంటే, డైరెక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాడు. నిజానికి డెబ్యూ డైరెక్టర్‌కి ఆ ‘నో కాంప్రమైజ్’ అనే మైండ్‌సెట్ ఉండాలి, అప్పుడే మంచి చిత్రాలు వస్తాయి. ఆర్టిస్ట్ శివ పెర్ఫార్మెన్స్ చూస్తే భయమేస్తుంది. ఆ సీన్స్ నిజానికి ఏ ఆర్టిస్ట్ చేయడానికీ ధైర్యం చేయలేడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే, తమిళ విజయ్ పొలిటికల్ కెరీర్‌ను పోలి ఉన్నాయి ఏంటి అనుకుంటారు. కానీ నిజానికి ఆయన సీఎం అవ్వకముందే ఈ సినిమా చేశాము. ఇలా గతంలో ‘నేటి భారతం’ లాంటి సినిమాలు టి. కృష్ణ గారు చేసేవారు. ఆయనలాగే ఈ డైరెక్టర్ కూడా చాలా దూరదృష్టితో యూత్ డ్రగ్స్‌కు బానిస కావడం, రాజకీయ నాయకులకు మంచి మెసేజ్ ఇచ్చే సీన్స్‌తో ఈ సినిమా తీశారు. నిజానికి సినిమా వ్యాపారం అంటే లాస్ అని