
Telangana Rains: వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. వాతావరణ హెచ్చరికలు జారీ
Telangana Rains : వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు





