
ఈపీఎఫ్ఓలో రిటైర్మెంట్ సేవింగ్ కోసం మీ జాబ్ రికార్డు అప్‌డేట్ చేయండి. పీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ సేవింగ్, పింఛను సౌకర్యాన్ని పొందవచ్చు ఈపీఎఫ్ఓ ద్వారా మీ ప్రొఫైల్ ఎలా అప్‌డేట్ చేయాలంటే? EPFO Update : మీరు ప్రస్తుత కంపెనీలో జాబ్ మానేశారా? అయితే ఇది మీకోసమే.. మీ పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ముందుగా మీరు ఈ పనిచేయాలి. రిటైర్ సేవింగ్ కోసం ఈపీఎఫ్ఓ వద్ద మీ జాబ్ ఎగ్జిట్ డేట్ తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. సాధారణంగా మీరు జాబ్ ఎగ్జిట్ అయిన వెంటనే కంపెనీలే ఈ పని చేస్తాయి. కానీ, కొన్నిసార్లు అప్‌డేట్‌కు చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకూ వేచి ఉండటం కన్నా మీకు మీరే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ కంపెనీపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో ఉద్యోగం మానేసిన తేదీని ఎంటర్ చేయగానే మీ సర్వీస్ రికార్డు అప్‌డేట్ అవుతుంది. తద్వారా ఆ కంపెనీతో మీ సర్వీసు ముగుస్తుంది. కొత్త కంపెనీతో మళ్లీ సర్వీసును ప్రారంభించవచ్చు. ఈపీఎఫ్ఓ వద్ద మీ ఎగ్జిట్ తేదీని అప్‌డేట్ చేస్తే మీ పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్‌డ్రా చేయొచ్చు. ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందా? : అంతేకాదు.. మీ జాబ్ మానేసి రెండు నెలలకు పైగా ఉండాలి. అలాగే, మీ ఆధార్ నంబర్ పోర్టల్‌లో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. దీనిపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Read Also : Huawei Nova 16 Ultra : 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో కొత్త హువావే నోవా 16 ప్రో వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా? ఈపీఎఫ్ఓ ద్వారా మీ ప్రొఫైల్ ఎలా అప్‌డేట్ చేయాలి? : ముందుగా,