
FSSAI అనుమతులు ఉల్లంఘించినందుకు అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ పై చర్యలు
FSSAI అనుమతులు ఉల్లంఘించినందుకు అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ పై చర్యలు
© 2026 telugu.digital

FSSAI అనుమతులు ఉల్లంఘించినందుకు అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ పై చర్యలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి విషయంలో తలెత్తిన వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. Tirumala Laddu Ghee Caseకు సంబంధించి సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా నెయ్యి సరఫరా ప్రక్రియ, సరఫరాదారులు, మధ్యవర్తులు, నెయ్యి నాణ్యతకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. […]

పసిపిల్లల ఆరోగ్యంతో చెలగాటమా..? నెస్లే ఇండియాపై FSSAI బిగ్ యాక్షన్.. 3 కేసులు నమోదు!

నెస్లే ఇండియాపై FSSAI లీగల్ యాక్షన్

నెస్లే అమ్ముతున్న బేబీ ఫుడ్స్‌పై FSSAI కేసులు.. మీరూ పసిపిల్లలకు ఇవి తినిపిస్తున్నారా?

దేశవ్యాప్తంగా ఆహార భద్రత నిబంధనల అమలుపై FSSAI దృష్టి సారించింది. ఇటీవలి నెలల్లో లక్షకు పైగా నోటీసులు జారీ చేయగా, సుమారు 5,000 లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు FSSAI చీఫ్ రాజిత్ పున్హాని తెలిపారు. అనలాగ్ పనీర్‌పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే అంశంపై సెప్టెంబర్ 24న రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్‌లో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న విషయాన్ని తెలియజేసే వార్నింగ్ లేబుల్స్ అమలుపైనా చర్యలు కొనసాగుతున్నాయి..

గుర్గావ్లోని రెస్టారెంట్లు జొమాటో నిర్వహిస్తున్న శారీరక పరిశీలనలకు లోనవుతున్నాయి. అనలాగ్ పన్నీర్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుండి నిషేధించాలనే నిర్ణయానికి అనుగుణంగా ఈ చ

నల్ల మిరియాలు, క్లోవ్స్ మరియు దాల్చిన చెక్కకు FSSAI సిఫార్సు చేసిన పరీక్షలు

ఫుడ్ ఫర్మ్స్పై FSSAI కొరడా.. 2 ఫుడ్ ఫర్మ్స్ లైసెన్స్ సస్పెండ్!

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన

దేశంలో మద్యం ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఓల్డ్ మాంక్ (Old Monk). దశాబ్దాలుగా లిక్కర్ మార్కెట్ లో తన మార్కును చాటుకుంటున్న ఈ బ్రాండ్ లేబుల్‌పై త్వరలోనే ఓ పెద్ద మార్పు రాబోతోంది. బాటిల్‌పై దర్జాగా కనిపించే 7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్ అనే ట్యాగ్‌లైన్‌ను తీసివేయడానికి దీని తయారీ సంస్థ మోహన్ మీకిన్ అంగీకరించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఈ ప్రకటన ఉందంటూ బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ దిగొచ్చింది.ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ - FSSAI లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బాటిల్లో ఉన్న మద్యంలో అసలైన రమ్ స్పిరిట్ కేవలం 2 నుంచి 5 శాతం మాత్రమే ఉంచి, మిగిలినదంతా సాధారణ స్పిరిట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు 7 ఏళ్ల నిల్వ అని ఎలా రాస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 7 ఏళ్లు అంటే ఏడేళ్లే ఉండాలి.. అంతేకానీ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలోనే ఫస్ట్ టైమ్.. లిక్కర్ రేట్లు తగ్గింపుబూతద్దం పెట్టి చూసినా కనపడని అక్షరాలు!కేవలం వయసు అని రాసిన ముద్రణ మాత్రమే కాకుండా.. రుచి, సువాసన కోసం కలిపే ఫ్లేవర్ల వివరాలను బాటిల్‌పై చాలా చిన్న అక్షరాలతో ముద్రించడంపై కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. నేను బూతద్దం పెట్టి మరీ బాటిల్ మూలమూలలా వెతికినా ఆ ఫ్లేవర్ల వివరాలు నాకు కనిపించలేదు అని పేర్కొన్నారు. దీంతో నాణ్యత, ముద్రణ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం- కొత్తగా 121 ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు ఎంట్రీ, ధరలు..!!మహారాష్ట్రలో అమ్మకాలపై నిషేధం!ఈ వివాదం కారణంగా మహారాష్ట్రలో ఓల్డ్ మాంక్ బ్రాండ్ పరిధిలోని కొన్ని వేరియంట్ల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. దీనిపై ఊరట నివ్వాలని కంపెనీ కోరగా, బాంబే హైకోర్టు నిరాకరించింది. ఇరువైపులా ఉన్న