translateexpand_more

Hollywood News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 12:40 am
ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘‘సినిమా మేకింగ్‌లో సాంకేతికత పెరిగినప్పటికీ మనుషుల భావోద్వేగాలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రత్యామ్నాయం కాదు... కాలేదు’’ అని హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ పేర్కొన్నారు. ఇటీవల స్పీల్‌బర్గ్‌ సినిమా మేకింగ్‌లో కృత్రిమ మేధ వినియోగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఏం మాట్లాడారంటే... ‘‘కళలో మానవీయ కోణం అన్నది ఎంతో ముఖ్యం. రచయితల టేబుల్‌ వద్ద ఒక కుర్చీ

Chitrajyothy01 Jun, 04:40 pm
కాల నీ మొత్తం స డ న్ గా .. డైనోసార్స్ ప్లేస్ లోకి మారిపోతే! ట్రైల ర్

చాలా రోజుల త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రేఎకుల‌ను అల‌రించేందుకు ఓ అమెరిక‌న్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముస్తాబ‌యింది. అన్నే హాత్వే (Anne Hathaway), ఇవాన్ మెక్‌గ్రెగర్ (Ewan McGregor), మైసీ స్టెల్లా (Maisy Stella), క్రిస్టియన్ కన్వెరీ (Christian Convery) కాంబోలో తెర‌కెక్కిన హాలీవుడ్ చిత్రం ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (The End of Oak Street). సైన్స్ ఫిక్స‌న్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి డేవిడ్ రాబర్ట్ మిచెల్ (David Robert Mitchell) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఓ కాస్మిక్ దుర్ఘ‌ట‌న త‌ర్వాత ఓక్ స్ట్రీట్ ఏరియా అంతా అనుకోకుండా మిస్ట‌రీగా భారీ డైనోసార్స్ ఉండే ప్రాంతంలోకి వ‌చ్చి ప‌డుతుంది. ఈ విష‌యం అక్క‌డి వారు అంత‌గా గుర్తించ‌రు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి హ్యాపీగా ఉన్న‌ ఫ్యామిలీ ఈ మార్పును గ‌మ‌నించే స‌మ‌యానికి డైనోసార్స్‌ దాడి చేయ‌డం ప్రారంభిస్తాయి. ఈ క్ర‌మంలో వారు డైనోసార్స్ నుంచి ఎలా త‌ప్పించుకున్నారనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఓళ్లు గ‌గుర్పిడొచే పోరాట స‌న్నివేశాలు, విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమాను తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఆల‌స్యం ఎందుకు ఇప్పుడే ట్రైల‌ర్ చూసేయండి.

Chitrajyothy01 Jun, 07:05 am
ఎక్కడైనా టాలెంట్ తో కొట్టుకొచ్చేస్తాం

టాలీవుడ్ హీరోయిన్లలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. అక్కడి వారు ఇక్కడ తళుక్కుమనడం తెలిసిందే. అలా పాన్ ఇండియా వేదికగా తమ నటన.. అందచందాలతో మెప్పిస్తున్న మన నాయికల్లో కొందరు మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ లోనూ మెరుస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. అక్కడి వారు ఇక్కడ తళుక్కుమనడం తెలిసిందే. అలా పాన్ ఇండియా వేదికగా తమ నటన.. అందచందాలతో మెప్పిస్తున్న మన నాయికల్లో కొందరు మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ లోనూ (Hollywood) మెరుస్తున్నారు. ప్రపంచ సినిమాకు కేరాఫ్ అయిన ఆ పరిశ్రమలో ఇప్పటికే కొంతమంది తమ అదృష్టం పరీక్షించుకోగా.. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఇప్పటికే డజనుకు పైగా బాలీవుడ్ ప్రాజె లో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. 'ఎస్ ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ', 'లోఫర్, 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ ఆమె పరిచయమే. ఇప్పుడామె హాలీవుడ్ లోను తన మార్కు చాటడానికి సిద్ధమవుతున్నారు. ' ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్' అనే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో జెస్సికా పాత్రలో నటిస్తున్నారు. దిశా పటానీ కంటే ముందు కొంతమంది హాలీవుడ్లో మెరిశారు. వారిలో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముందు వరుసలో ఉన్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'ఇద్దరు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె... ఇటు దక్షిణాదిలో, అటు బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి ఆ తర్వాత హాలీవుడ్ లోనూ ఆడుగుపెట్టారు. అక్కడ 'మిస్ట్రెస్ ఆఫ్ ద స్పైసెస్, బ్రైడ్ అండ్ ప్రీజుడైస్', 'పింక్ పాంథర్ 2' వంటి చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. మరో మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక

Chitrajyothy30 May, 11:03 am
సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం

లీకైన రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ ‘వారణాసి’ ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్.. ఢిల్లీ హైకోర్టులో నాగచైతన్య బిగ్ విన్.. విజయ్ దేవరకొండ, విక్రమ్ కె. కుమార్ కాంబోలో మూవీ, ముంబైలో చర్చలు.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై సినీ నటుడు హీరో సుమన్ ప్రశంసలు.. యంగ్ హీరో అనీశ్, అనశ్వర రాజన్ కాంబో మూవీ ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్.. వంటి ఎన్నో అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండిక!

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

10TV Telugu30 May, 06:05 am
హాలీవుడ్ లో అనన్య నాగళ్ళ.. ఫొటోలు

అనన్య నాగళ్ళ తాజాగా అమెరికా వెళ్లగా అక్కడ లాస్ ఏంజిల్స్ లో సినీ పరిశ్రమ ఫేమస్ అయిన హాలీవుడ్ బోర్డు వద్ద ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పంచుకుంది.

Sakshi24 May, 01:36 pm
ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్

- May 24 2026 6:27 PM | Updated on May 24 2026 6:37 PM ఓటీటీలోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులు వెతుకుతూనే ఉంటారు. - వాళ్ల కోసమా అన్నట్లు తమిళ, మలయాళ, ఇంగ్లీష్ చిత్రాలు డబ్బింగుల రూపంలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. - ఇప్పుడు అలానే హాలీవుడ్‌లో హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా 'మార్టీ సుప్రీమ్' వచ్చేసింది.

Chitrajyothy24 May, 11:15 am
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

- Home » Video Gallery » Film Events » rapid chitram tollywood hollywood film updates rcb ABN, Publish Date - May 24 , 2026 | 04:45 PM సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. - టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. - ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

Hollywood News Keyword | Telugu Digital