
Human Body Facts: 99% మందికి తెలియని బాడీ ఫ్యాక్ట్.. ఈ శరీర భాగాలకు ఒక్కసారి రిపేర్ వస్తే నయమవ్వడం కష్టం!
Human Body Facts: 99% మందికి తెలియని బాడీ ఫ్యాక్ట్.. ఈ శరీర భాగాలకు ఒక్కసారి రిపేర్ వస్తే నయమవ్వడం కష్టం!
© 2026 telugu.digital

Human Body Facts: 99% మందికి తెలియని బాడీ ఫ్యాక్ట్.. ఈ శరీర భాగాలకు ఒక్కసారి రిపేర్ వస్తే నయమవ్వడం కష్టం!

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే కృత్రిమ మేధ (AI) విస్తృతంగా పెరుగుతూ ఉద్యోగాలను మింగేస్తున్న నేపథ్యంలో కొత్త రకం రిజర్వేషన్లు కావాలన్న భావనలు పెరుగుతున్నాయి. అవే ‘మానవ రిజర్వేషన్లు’. కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక ప్రతిపాదన చేశారు. సాంకేతికంగా ఏఐ చేయగలిగినప్పటికీ, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే కేటాయించే ‘హ్యూమన్ రిజర్వ్డ్’ (Human Reserved) కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రచురించిన దాదాపు 6,000 పదాల వ్యాసంలో గేట్స్ ఈ ఆలోచనను వెల్లడించారు. ఏఐ ప్రభావం గతంలోని కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక మార్పుల కంటే వేగంగా ఉండొచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ వ్యవస్థల్లో ఏఐని అమలు చేసే అవకాశం ఉండటంతో, ఉద్యోగాల్లో మార్పులు దశాబ్దాల సమయం తీసుకోకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్ ఉద్యోగాలు గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ, రుణాల అంచనా వంటి అనేక పనులను భవిష్యత్తులో ఏఐ నిర్వహించే అవకాశం ఉందని గేట్స్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం కోసం శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదని, ప్రభుత్వాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గేట్స్ ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం, AI లేదా రోబోట్లు ఒక పనిని చేయగలిగినా.. సమాజం నిర్ణయిస్తే ఆ పనిని మనుషులకే పరిమితం చేయవచ్చు. ప్రకృతి రిజర్వ్‌లలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచినట్లే, కొన్ని ఉద్యోగాలను కూడా సాంకేతిక ఆటోమేషన్ నుంచి రక్షించాలన్నది ఈ ఆలోచన. ప్రత్యేకంగా వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద టీఎంసీ నేత సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సీఆర్పీఎఫ్ ఈమేరకు సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని తాను సుప్రీంకోర్టు ముందుంచుతానని గోఖలే చెప్పారు. జూలై 20వ తేదీన సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు పెల్లెట్ గన్లను వాడారంటూ వచి్చన ఆరోపణలపై సహచట్టం కింద సీఆర్పీఎఫ్కి పంపిన దరఖాస్తును గోఖలే సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నిరసనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటూ సీఆర్పీఎఫ్ సమాచారాన్ని నిరాకరించింది. దీనిపై అప్పిలేట్ అథారిటీ కూడా సమాచారాన్ని అందించేందుకు నిరాకరించింది’అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించలేదంటూ మొదట్లో బుకాయించిందని గోఖలే గుర్తు చేశారు. హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్ Viral : 20 సెకన్లలో ఇద్దరిపై కత్తులతో దాడి.. న్యూయార్క్ లో టెన్షన్! పరారీలో బాసింగ బాసింగ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి

భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో ఓ మానవతా దృశ్యం వెలుగుచూసింది. ప్రచండ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ బైకర్‌ను ఓ నవవధువు తన చున్నీ సహాయంతో కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి ఓ కుటుంబం చూపిన చొరవ, ఆ నవవధువు ప్రదర్శించిన సమయస్ఫూర్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసలేం జరిగిందంటే..!హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఓ బైకర్ తన వాహనంతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించి, ఆకస్మిక వరదలో చిక్కుకుపోయాడు. నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో బైక్‌తో సహా కొట్టుకుపోయే ప్రమాదంలో పడ్డాడు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.అదే సమయంలో కారులో అటుగా ప్రయాణిస్తున్న ఓ కుటుంబం, వరదలో చిక్కుకున్న బైకర్‌ను గమనించి వెంటనే తమ వాహనాన్ని ఆపింది. కారులో నుంచి దిగిన ఓ వ్యక్తి అతడిని కాపాడేందుకు ముందుకు వెళ్లాడు. కానీ, నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అతడికి సమీపంగా వెళ్లడం కష్టమైంది. పరిస్థితి క్లిష్టంగా మారుతున్న తరుణంలో, అదే కారులోని ఓ నవవధువు ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చింది. తన చున్నీని తీసి, వరదలో చిక్కుకున్న బైకర్ వైపు విసిరింది.ఆ చున్నీని పట్టుకున్న బైకర్, దాని సాయంతో నెమ్మదిగా కారు వైపు రాగలిగాడు. కుటుంబంలోని మిగతా సభ్యులు కూడా అతడిని సురక్షితంగా బయటకు లాగారు. ఈ సాహసోపేతమైన రక్షణ చర్య మొత్తం వీడియోలో రికార్డ్

భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు మహిళను స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి, ఆగస్టు 22: మానవత్వాన్ని మంటగలుపుతూ కన్నవారే కసాయివారిలా మారారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులే అడవిలో వదిలేశారు. ఈ అమానుష ఘటన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు సమీప అడవిలో వదిలేశారు. ఒంటరిగా ఉన్న లలితను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. ఆ వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ రోబో-2026 సదస్సులో చైనా హ్యూమనాయిడ్ రోబోలు తమ అద్భుత సామర్థ్యాలతో ఆకట్టుకుంటున్నాయి. మనుషులతో బాక్సింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం, టేబుల్ టెన్నిస్ ఆడటం వంటి పనులను రోబోలు ప్రదర్శించాయి. ఇంటర్నెట్ డెస్క్: బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ రోబో-2026 సదస్సులో చైనా హ్యూమనాయిడ్ రోబోలు తమ అద్భుత సామర్థ్యాలతో ఆకట్టుకుంటున్నాయి. మనుషులతో బాక్సింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం, టేబుల్ టెన్నిస్ ఆడటం వంటి పనులను రోబోలు ప్రదర్శించాయి. అయితే ఇదే సదస్సులో ఓ రోబో చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది (China humanoid robot). హ్యూమనాయిడ్ రోబోలలో శారీరక కదలికలు, సమతుల్యత, వేగం వంటి అంశాల్లో చైనా సంస్థలు గణనీయమైన పురోగతి సాధించాయి. సదస్సులో కొన్ని రోబోలు బాక్సింగ్‌తో పాటు డ్యాన్స్, టేబుల్ టెన్నిస్ వంటి ప్రదర్శనలు చేశాయి. అయితే ఒక సాధారణ పనిని మాత్రం చేయలేకపోయాయి. ఒక రోబోను చొక్కాను మడతపెట్టమని కోరారు. మనిషి సులభంగా చేసే ఈ సాధారణ పనిని పూర్తి చేయడానికి రోబో చాలా నిమిషాల పాటు ప్రయత్నించింది. కానీ చివరికి చొక్కాను సరిగ్గా మడతపెట్టలేకపోయింది (Humanoid robot boxing). చైనా ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోల తయారీ, వినియోగంలో ప్రపంచంలోనే ముందంజలో ఉంది (Chinese robots). కర్మాగారాలు, ఇళ్లు, హోటళ్లు వంటి వాస్తవ ప్రపంచంలో నిరంతరం ఉపయోగపడే స్థాయికి రోబోలను తీసుకెళ్లడమే లక్ష్యంగా పలు సంస్థలు పని చేస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబోలు అలాంటి స్థాయికి చేరుకోవడానికి రెండు నుంచి పదేళ్లు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనిషి ఆలోచించకుండా చేసే చిన్న చిన్న పనులను కూడా చేయగలిగినప్పుడే హ్యూమనాయిడ్ రోబోలు నిజంగా మన జీవితాల్లోకి వచ్చినట్టవుతుంది. టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఏనుగుల గుంపు ట్రాక్ వైపు రావడాన్ని అటవీ శాఖ అధికారి గుర్తించారు. వెంటనే ఆయన స్పందించారు. ట్రాక్‌పై వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆపాలంటూ ఆయన సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ ఏనుగుల గుంపు ట్రాక్ దాటే వరకు రైలును ఆపేశారు. ఈ వీడియోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ఫలితం మాత్రం దారుణంగా ఉంటుందని అంటున్నారు. అయితే అస్సాంలో ఇది సర్వ సాధారణం అని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై అధికారులు నిఘా ఉంచుతారు. అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే ఏనుగుల గుంపును గమనించిన వెంటనే.. వారు రైల్వే అధికారులను లేదా ఎక్స్‌ప్రెస్ రైలులోని లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో ఆ జీవులు ట్రాక్ దాటే వరకు రైలును నిలిపివేస్తారు. మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్