
Immortal: ‘ఇమ్మోర్టల్’.. మరణం లేని మనిషి కథ
మ్యూజిక్ డైరెక్టర్గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జీవీ ప్రకాశ్.. హీరోగానూ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇమ్మోర్టల్’ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది.




