
YS Jagan Mohan Reddy: ఎక్కడ అన్యాయం జరిగినా ‘డిజిటల్ డైరీ’లో నమోదు చేయండి.. అందరి లెక్కలు తేలుస్తాం
YS Jagan Mohan Reddy : గ్రేటర్ విశాఖకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.








































