
‘జైలర్ 2’ సెకండ్ సింగిల్.. ప్రోమోతో హైప్ పెంచనున్న అనిరుధ్..?
‘జైలర్ 2’ సెకండ్ సింగిల్.. ప్రోమోతో హైప్ పెంచనున్న అనిరుధ్..?
© 2026 telugu.digital

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్.. ప్రోమోతో హైప్ పెంచనున్న అనిరుధ్..?

‘జైలర్ 2’ నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్!

జైలర్ 2 మూవీ అప్డేట్: రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ నటి విధ్యా బాలన్.. పవర్ఫుల్ 'కాంత' పాత్ర రివీల్

Vidya Balan | సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్
రజినీకాంత్ ‘జైలర్ 2’లో విలక్షణ నటుడు ఎస్.జే.సూర్య ‘బోధి’గా ఎంట్రీ ఇవ్వడం ఒకవైపు హైప్ పెంచుతుంటే, మరోవైపు నెటిజన్లలో ‘నెగిటివ్ సెంటిమెంట్’ చర్చకు తెరలేపింది. నటుడిగా ఎస్.జే.సూర్య విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, ఆయన నటించిన ‘గేమ్ చేంజర్’, ‘ఇండియన్-2’, ‘రాయన్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘సర్దార్-2’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి. దీంతో ‘జైలర్ 2’ ఫలితంపై ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ప్రభావం చూపుతుందేమోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, దర్శకుడు నెల్సన్ గ్

Jailer 2: సూరజ్, సూర్య, విద్యాబాలన్.. ఎంతమందిని దింపుతావయ్యా నెల్సన్

Vidya Balan: సూపర్‌స్టార్ రజనీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతున్న సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు భాషలకు చెందిన అగ్ర నటులను రంగంలోకి దించుతూ నెల్సన్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తుండగా, తాజాగా చిత్ర బృందం వదిలిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ […]
రజనీకాంత్‌కు పోటీగా ఎస్.జె.సూర్య.. 'జైలర్ 2'లో 'బోధి' క్యారెక్టర్ ప్రోమో వైరల్!

'జైలర్ 2' నుంచి క్రేజీ అప్డేట్.. బోధిగా ఎస్.జె. సూర్య పవర్ఫుల్ ఎంట్రీ!

Jailer 2 | 'జైలర్ 2'లో ఎస్.జే. సూర్య వైలెంట్ ఎంట్రీ.. 'బోధి' పాత్రతో రజినీకి సరికొత్త సవాల్!

SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!

Suraj Venjaramoodu | 'జైలర్ 2' నుంచి అదిరిపోయే అప్డేట్.. విలన్‌గా మలయాళ స్టార్ ఎంట్రీ!

జైలర్ 2 సినిమాలో సూరజ్ వెంజరమూడు పవర్ఫుల్ రోల్.. రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్ర రివీల్

Jailer 2: జైలర్ 2 సెన్సార్ విషయంలో మేకర్స్ హర్ట్ అయ్యారా..?

జైలర్ 2లో దిలీప్‌గా సురాజ్ వెంజరమూడు

World of JAILER 2: రజనీతో తలపడే విలన్ ఇతడేనా?.. సూరజ్ వెంజారమూడ్ ఇంటెన్స్ ప్రోమో వైరల్!

Jailer 2 Business: జైలర్ 2కు రికార్డ్ బ్రేకింగ్ డీల్.. రజినీకాంత్ మూవీకి ఎన్ని కోట్లంటే?

‘జైలర్ 2’కొత్త ప్రపంచం.. సర్ప్రైజ్ లు ముందే!

జైలర్ 2 : అప్డేట్స్తో ట్రీట్ ఇచ్చేందుకు తలైవా సిద్ధం..!

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో సీక్వెల్ సెంటిమెంట్ ప్రతికూల ఫలితాలు ఇచ్చినట్లే, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ వరుస సీక్వెల్స్ నిరాశపరుస్తున్నాయనే చర్చ మొదలైంది. ‘ఇండియన్ 2’, ‘సర్దార్ 2’తో పాటు ‘చంద్రముఖి 2’, ‘సామి 2’, ‘బిల్లా 2’, ‘పందెం కోడి 2’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కథనం పేర్కొంది. మరోవైపు ‘జైలర్ 2’, ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, ‘ఇండియన్ 3’, ‘కాంచన 4’పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

Rajinikanth is reportedly earning Rs 125 crore for Jailer 2, which is lower than his reported remuneration for Coolie. The film is set to release on October 15. జైలర్ 2 సినిమాకు రజనీకాంత్ రూ.125 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి

కోలీవుడ్‌లో దసరా బాక్సాఫీస్ క్లాష్‌పై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రజనీకాంత్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న, ధనుష్, మమ్ముట్టి నటిస్తున్న ‘ఓం’ అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే రజనీతో నేరుగా పోటీ వద్దని ధనుష్ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ థియేట్రికల్, ఓటీటీ ఒప్పందాల కారణంగా డేట్ మార్చడం అంత సులభం కాదు. చర్చలు సక్సెస్ అయితే ‘ఓం’ దీపావళికి వెళ్లే అవకాశం ఉంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది.

ఆల్‌టైం రికార్డ్ ధరకు జైలర్ 2 రైట్స్? రజనీ మూవీకి ఆంధ్రా- నైజాం హక్కులు ఎన్ని కోట్లంటే?

జైలర్ 2 రీ షూట్స్ వెనక అసలు కారణం అదేనా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్-2పై (Jailar 2) ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

‘జైలర్ 2’ తెలుగు రైట్స్ కోసం నాగవంశీ పోటీ..భారీ రేటు ఆఫర్!

వాయిదా వార్తలకు పటాపంచలు..పక్కా ప్లాన్‌తోనే రజినీకాంత్ 'జైలర్ 2' వేట!
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'జైలర్ 2' ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.'జైలర్ 2' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లే 2026 అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో రజనీ చేతిలో తుపాకీ పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నారు.'జైలర్ 2' నుంచి ఇటీవల వచ్చిన 'అలా బోలేలో' సాంగ్ వైరల్ అవుతోంది. అంతకముందు రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్, రిలీజ్ డేట్ గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, అన్నా రాజన్, యోగిబాబు, జతిన్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్ స్పెషల్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో

రజనీకాంత్ 'జైలర్ 2' సినిమాని లెక్క ప్రకారం వచ్చే నెల 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) ముందే చెప్పినట్లు అక్టోబరు 15నే 'జైలర్ 2' థియేటర్లలో రిలీజ్ కానుందని కొత్తగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదివరకే పూర్ణ చేసిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదలకు మరో నెలన్నర ఉంది కాబట్టి కొన్నిరోజుల తర్వాత ప్రమోషన్లు మొదలుపెడతారేమో అనిపిస్తుంది. 'జైలర్ 2'కి పోటీగా తెలుగులో విజయ్ దేవరకొండ 'రణబాలి', వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' బరిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర దసరాకి మంచి ఫైట్ చూడొచ్చు. 2023లో వచ్చిన 'జైలర్' అద్భుతమైన సక్సెస్ అందుకుని రజనీకాంత్‌కి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సూపర్‌స్టార్ పని ఇక అయిపోయింది అనే టైంలో రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌పైనా బజ్ ఓ మాదిరిగా ఉంది. తొలి భాగంలోని నటీనటులు ఇందులోనూ కనిపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. (ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు) పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు) తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక Idupulapaya: YSR ఘాట్ వద్ద జగన్ నివాళులు Nepal Floods: ప్రియ

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారి
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'జైలర్ 2'. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వదల్లేదు. అప్పుడెప్పుడో వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్, ఇటీవల వచ్చిన రిలీజ్ డేట్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.'జైలర్ 2' నుంచి ''అలా బోలేలో'' అంటూ సాగే పాటను ఫస్ట్ సింగిల్ గా లాంచ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ డ్యాన్స్ నంబర్ కి ట్యూన్ చేయడమే కాదు, హుషారుగా ఆలపించారు. తెలుగు వెర్షన్ కి శ్రీనివాస మౌళి లిరిక్స్ రాశారు. ఈ పాట వినడానికి మలయాళం, తమిళం, తెలుగు మిక్స్ చేసినట్లుగా ఉంది. చూడ్డానికి కూడా బాగుంది. ఇందులో నటి పూర్ణ తన డ్యాన్సులతో సర్ప్రైజ్ చేశారు. మాస్, క్లాసికల్ మిక్స్ చేసి ఆమె వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.'గుంటూరు కారం' సినిమాలో పూర్ణ డ్యాన్స్ చేసిన 'కుర్చీ మడతపెట్టి' పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు 'అలా బోలేలో' సాంగ్ కూడా ఆమెకు అంతే పేరు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. లిరికల్ వీడియోలో రజనీకాంత్ డ్యాన్స్ చేసినట్టుగా చూపించలేదు. 'జైలర్'లో తమన్నా చేసిన 'కావాలయ్యా' పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గ నిలిచిందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'జైలర్ 2'లో 'అలా బోలేలో' ఏ మేరకు వైరల్ అవుతుందో చూడాలి.'జైలర్ 2' చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయదశమి పండగ సందర్భంగా 2026 అక్టోబర్ 15న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు

ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్2’ (Jailer2). ఇది వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘జైలర్’కి సీక్వెల్. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా చిత్రబృందం సినిమాలోని ‘అలా బోలేలో’ (Ala Bolelo) పాటను రిలీజ్ చేసింది. ఇందులో నటి పూర్ణ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు. అక్టోబరు 15న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్త చదివారా: రివ్యూ: ‘ఇరుముడి’.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా?

అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్-2 చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా నటించిన జైలర్-2 (Jailer 2) చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అలా బోలేలో (Ala Bolelo Lyric Video) అంటూ సాగే ఈ హుషారైన పాటకు శ్రీనివాస మౌళి (Srinivasa Mouli) సాహిత్యం అందించగా స్వీయ సంగీతంలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఆలపించాడు. జైలర్ మొదటి భాగంలో తమన్నాపై చిత్రీకరించిన పాట దేశ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దఫా పూర్ణపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఆ పాట అంచనాలను అందుకునేంతగా ఏ కోశానా కనిపించడం లేదు. డ్యాన్స్ మూవ్స్ అన్నీ ఎక్ట్రాన్డినరీగా ఉన్నప్పటికీ ట్యూన్ అంతగా క్యాచీగా లేకపోవడంతో జనాలకు ఆడియన్స్‌కు అంతగా ఎక్కేలా లేదు. ఇదిలాఉంటే.. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీని అక్టోబరు 15వ తేదీన విడు దల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అలా బోలేలో అంటూ సాగే మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు అరుణ్రాజా కామరాజ్ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత - రామోజీరావు ఆస్తులు అమ్మాల్సిందే.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు నువ్వు 10 కోట్లు ఇవ్వకపోతే.. లింగమనేని కొడుకు యాక్సిడెంట్ పై KA పాల్