
ట్రైన్లో లోయర్ బెర్త్ కావాలంటే.. రైల్వే తాజా మార్గదర్శకాలు..!!
Railways passengers can select the “Book only if lower berth is allotted” option during online ticket booking to get a lower berth, subject to availability. రైళ్లల్లో లోయర్ బెర్తు ఎలా పొందాలో రైల్వే అధికారులు సూచనలు చేస్తున్నారు.
