translateexpand_more

Krithi Shetty Interview News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 05:07 pm
ఐరన్ లెగ్ ట్రోల్స్ పై కృతి శెట్టి ఘాటు కౌంటర్

ఐరన్ లెగ్ ట్రోల్స్‌పై కృతి శెట్టి ఘాటు కౌంటర్ఐరన్ లెగ్ ట్రోల్స్‌పై కృతి శెట్టి ఘా టు కౌంటర్ 03 June 2026 Pic credit - Instagram Phani Ch ఉప్పెన మూవీ ఒక సంచలనం. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన తెరకెక్కించాడ ు. యూత్‌ఫుల్‌ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పట్లో హ్యాట్రిక్ పూర్తి చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ వరుస విజయాలు నేపథ్యంలో రెమ్యూనరేషన్ పెంచేసింది. అయినప్పటికీ మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే బంగార్రాజు సినిమా తర్వాత ఆమెకు హిట్ లేదు. వరుస చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా, ఇటీవల ఆమె కోలీవుడ్‌లో నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', 'వా వా వాతియార్' చిత్రాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. వరుస ఫ్లాపులు రావడంతో కొందరు సోషల్ మీడియా నెటిజన్లు ఆమెకు 'ఐరన్ లెగ్' అనే ట్యాగ్‌ను తగిలించి దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనిపై కృతి ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. ఒక సినిమా ప్లాప్ అయితే దానికి హీరోయిన్లను మాత్రమే బ్లేమ్ చేయడం చాలా అన్యాయమని కృతి ఆవేదన వ్యక్తం చేశారు. కథ, కథనం, మేకింగ్ వంటి వేటిలోనూ తమ ప్రమేయం లేనప్పుడు, కేవలం హీరోయిన్ల వల్లే సినిమా పోయిందంటూ తమపై 'ఐరన్ లెగ్' అనే ట్యాగ్ వేయడం చాలా విచిత్రంగా ఉందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. మరిన్ని వెబ్ స్టోరీస్‌ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్‌లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ