
BRS Leaders | మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
BRS Leaders | మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
© 2026 telugu.digital

BRS Leaders | మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

BRS leaders | గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

విజయనగరం పార్లమెంటరీ టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వగృహంలో ఆదివారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగింది.

Is the UK breaking up? Here’s why leaders from Scotland, Wales and Northern Ireland are meeting in Cardiff, amid growing concerns over the future of the United Kingdom.యూకే విడిపోతోందా? యునైటెడ్ కింగ్డమ్ భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్ నాయకులు కార్డిఫ్‌లో ఎందుకు సమావేశమవుతున్నారో ఇక్కడ చూడండి.

Brs Leaders Arrest | నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక

Palvancha: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ బహిష్కరణ - మాదిగ నేతలు ఈ వార్తకు సంబంధించిన

టెక్ దిగ్గజం యాపిల్‌లో నాయకత్వ మార్పు పూర్తయింది. జాన్ టెర్నస్ మంగళవారం కంపెనీ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో 15 ఏళ్లుగా యాపిల్‌ను నడిపించిన టిమ్ కుక్ శకం ముగిసింది. 2011 ఆగస్టులో స్టీవ్ జాబ్స్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కుక్.. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలతో సంబంధాలపై దృష్టి పెట్టనున్నారు. కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లోనూ ఆయన సహకారం అందించనున్నారు. మరోవైపు టెర్నస్ యాపిల్ డైరెక్టర్ల బోర్డులోనూ చేరారు.టెర్నస్ 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ విభాగంలో చేరారు. 2021లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఐఫోన్, మ్యాక్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అత్యంత సన్నని ఐఫోన్ ఎయిర్, కొత్త మ్యాక్‌బుక్ నియో రూపకల్పనలోనూ ఆయన బృందం కీలకంగా వ్యవహరించింది.కుక్ హయాంలో భారీ వృద్ధికుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో యాపిల్ మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు అది దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ వార్షిక ఆదాయం 2011లో 108 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 400 బిలియన్ డాలర్లను దాటింది.కుక్ హయాంలో యాపిల్ సర్వీసెస్ వ్యాపారం కూడా భారీగా వృద్ధి చెందింది. యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే వంటి సేవల ద్వారా ఏటా 100 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం వస్తోంది.ఇప్పుడు యాపిల్‌కు కీలక సవాళ్లతో కూడిన సమయంలో

తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధరవర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధరవర్మ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని శ్రీధర్ వర్మ తెలిపారు. శ్రీ రంగనాయకుల మండపంలో ఆశీర్వాదాలు అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు అనంతరం తిరుమల నుండి తిరుపతికి చేరి ఎస్విబిసి చైర్మన్ గా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, నందమూరి మోహన రూపా గారు, కామినేని సీమంతిని గారు, దగ్గుబాటి నివేదిత గారు హాజరై శ్రీధర్ వర్మ గారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ గారు మాట్లాడుతూ... "నా సోదర సమానుడు శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ చైర్మన్ గా ఎంపికైనందుకుగాను నా శుభాకాంక్షలు. రక్తం పంచుకుని పుట్టకపోయినా ఆప్యాయత అనురాగాలలో నాకు మా సోదరుడు ఎలాగో రాజు గారి పిల్లలు కూడా అంతే. నాడు రామారావు గారు తొలి పార్టీ టికెట్ రాజు గారికి ఇచ్చినప్పటికీ ఆయన తనకు టికెట్ వద్దు అని అనడంతో శ్రీవారి సేవలో ఉండాలంటూ నాన్నగారి కోరికను కాదనకుండా టిటిడి కోసం పనిచేశారు. అభివృద్ధి కోసం ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన భూమిని దానం చేశారు. నాన్నగారి
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేబోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం.. ఏపీ రాజకీయాల్లో ఎంతలా కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఇద్దరూ కలిసి పాల్గొనటం, మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం కూడా సీరియస్ అయ్యింది. బోండా ఉమాను పిలిచి వివరణ కూడాతీసుకుంది. ఇదే సమయంలోవైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దంటూ తమ నేతలకు కూడా టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతలు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం, ఒకే వేదికను పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయివిజయవాడ చిట్టినగర్‌లో ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా బీజేపీ నేత పోతిన బేసు కంటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకమండలి సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని , విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి బుద్ధా వెంకన్న , జనసేన నేత సామినేని ఉదయభాను, వైసీపీ నేత పోతిన మహేష్ సహా.. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. ఆలయ అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని కోరారు. నగరాల కులానికి చెందిన వారితో పాటుగా అన్నివర్గాల కోసం పనిచేయాలని సూచించారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమేనని.. ఆ తర్వాత అందరం ఒక్కటేనన్నారు సుజనా చౌదరి. అయితే బోండా ఉమా, అంబటి రాంబాబు ఎపిసోడ్, వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం సూచనల నేపథ్యంలో.. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న.. వైసీపీ నేత పోతిన మహేష్‌తో ఒకే వేదికపై కనిపించడం