
Home Guard Hafeezpet Incident: హైదరాబాద్లో అమానుష ఘటన.. మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోంగార్డు! వీడియో వైరల్.. సీరియస్ యాక్షన్
Home Guard Hafeezpet Incident : హైదరాబాద్ నగరం హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై హోంగార్డు దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లెవ్తెతుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు సదరు హోంగార్డుపై బదిలీవేటు వేశారు.




