
UPI ఛార్జీలపై వెనక్కి తగ్గేదే లేదని మరోమారు తేల్చి చెప్పిన కేంద్రం
ప్రతిపాదిత MDRను ఉపసంహరించుకోవడాన్ని కేంద్రం పరిశీలిస్తోందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు.. పునరాలోచన చేసే ప్రసక్తే లేదని..
© 2026 telugu.digital

ప్రతిపాదిత MDRను ఉపసంహరించుకోవడాన్ని కేంద్రం పరిశీలిస్తోందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు.. పునరాలోచన చేసే ప్రసక్తే లేదని..

యూపీఐ లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. దీనిని ‘యూపీఐ పన్ను’గా పేర్కొంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు.

UPI MDR row: Centre denies foreign influence in policy decisions and reiterates that consumers will continue to use UPI payments without charges.యూపీఐ ఎండీఆర్ ఛార్జీల వెనుక అమెరికా ఉందన్న విమర్శల నేపథ్యంలో.. విధాన నిర్ణయాలలో విదేశీ జోక్యం లేదని కేంద్రం ఇవాళ స్పష్టత ఇచ్చింది.
UPI Rs 2000 MDR Rule: కేంద్ర ప్రభుత్వం యూపీఐ ట్రాన్సాక్షన్లపై కొత్త రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి రూ. 2 వేలు దాటిన పర్సన్ టు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. అయితే ఇక్కడ MDR రుసుముల్ని తప్పించుకునేందుకు వ్యాపారులకు ట్రిక్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. రూ. 2 వేలు దాటిన పేమెంట్‌ను స్ప్లిట్ చేయడం, వేర్వేరు క్యూఆర్ స్కానర్లు వాడటం వంటివి ఇందులో ఉన్నాయి.