
వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మూడు ఒకే ప్లాన్‌లో.. మెటా one ధరలు, ఫీచర్లు ఇవే!
వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మూడు యాప్స్‌ను రోజూ ఉపయోగించే వారికి మెటా కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. Meta One పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌లో మూడు యాప్స్‌కు సంబంధించిన అదనపు ఫీచర్లు ఒకే చందాలో లభిస్తాయి. సాధారణ యూజర్లతో పాటు వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్ల కోసం వేర్వేరు ప్లాన్లను సంస్థ అందిస్తోంది.



