
Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్!
Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్!
© 2026 telugu.digital

Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్!

నటి నభా నటేష్ (Nabha Natesh) సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెరూన్ కలర్ డ్రెస్లో ఆమె మిల మిలా మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హీరోయిన్ నభా నటేష్ తాజాగా తన తమ్ముడు నహుష్ చక్రవర్తితో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తెలుగు ప్రేక్షకులకు నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పరంగా ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. Nabha Natesh | 15-09-2026

నేడు వినాయకచవితి సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ చీరకట్టులో భారీ ఆభరణాలతో సాంప్రదాయంగా రెడీ అయి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వినాయక చవితి సందర్భంగా సినీ సెలబ్రెటీలు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.

హీరోయిన్ నభా నటేష్ తాజాగా చీరకట్టులో తన నాజూకు అందాలతో అలరిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.