
10TV Telugu•General•23 సెప్టెం
Nandita Swetha: పింక్ కలర్ డ్రెస్లో నందితా శ్వేత.. స్టన్నింగ్ ఫోటోలు..
నటి నందితా శ్వేత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పింక్ కలర్ డ్రెస్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


