
10TV Telugu•Politics•15 సెప్టెం
Navya Swamy: సీరియల్ నటి నవ్య స్వామి ఇంట్లో వినాయక చవితి పూజలు.. ఫోటోలు వైరల్..
నటి నవ్యసామి (Navya Swamy) ఇంట్లో వినాయక చవితి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.