
Vishnu Priya: సీరియల్ నటి విష్ణు ప్రియ కొడుకు.. అయాన్ష్ 7వ పుట్టినరోజు ఫోటోలు వైరల్..
సీరియల్ నటి విష్ణు ప్రియ (Vishnu Priya) తన కొడుకు అయాన్ష్ 7వ పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 telugu.digital

సీరియల్ నటి విష్ణు ప్రియ (Vishnu Priya) తన కొడుకు అయాన్ష్ 7వ పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సీరియల్ నటి, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ తాజాగా గౌనులో క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష ఇటీవల ఆగస్టులో ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకల ఫొటోలు వైరల్ అవ్వగా పెళ్లి అనంతరం మొదటిసారి శిరీష తన భర్త, కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

సీరియల్ నటి కావ్యశ్రీ (Kavya Shree) భారీ హారంతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

శ్రీరస్తు శుభమస్తు, ఇల్లు ఇల్లాలు ప్రియురాలు.. లాంటి పలు సీరియల్స్ తో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి లావణ్య. తాజాగా లావణ్య సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన భర్త దగ్గరుండి ఈ వేడుకని జరిపించారు. బంధుమిత్రులు, సన్నిహితులు ఆధ్వర్యంలో ఈ సీమంతం వేడుక జరిగింది. పలువురు సీరియల్ నటీనటులు కూడా హాజరయ్యారు.

బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి తనూజ (Thanuja Puttaswamy) వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

నటి నవ్యసామి (Navya Swamy) ఇంట్లో వినాయక చవితి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష (Serial Actress Sireesha) ఇటీవల ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సీరియల్ నటి కావ్యశ్రీ (kavya shree) పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతారెడ్డి (Swetha Reddy) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో సీరియల్ నటి మహేశ్వరి (Maheshwari) సైతం తన కుటుంబం ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేసింది.

సీరియల్ నటి కావ్యశ్రీ తాజాగా ఓ షో కోసం ఇలా అందంగా ముస్తాబయి మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాజాగా మొదలయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి దేబ్జానీ మోదక్ బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

సాఫీగా సాగిపోతూ ముగింపుకు వచ్చింది అనుకున్న కార్తీక దీపం సీరియల్ లో ఇటీవలే మాలిని తన విలనిజం చూపించడం మొదలుపెట్టింది. మాలిని పాత్ర ఎంట్రీతో కార్తీక దీపం సీరియల్ అనేక మలుపులు తిరిగింది. దీంతో మాలిని పాత్ర చేసిన కన్నడ నటి తేజస్విని ప్రకాష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అనేక కన్నడ సీరియల్స్ లో నటించిన తేజస్విని కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో ఒక్కసారిగా తన విలనిజం బయటపెట్టి వైరల్ అయింది