
movie
Movie Profile
Anya
శ్రీరస్తు శుభమస్తు, ఇల్లు ఇల్లాలు ప్రియురాలు.. లాంటి పలు సీరియల్స్ తో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి లావణ్య. తాజాగా లావణ్య సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన భర్త దగ్గరుండి ఈ వేడుకని జరిపించారు. బంధుమిత్రులు, సన్నిహితులు ఆధ్వర్యంలో ఈ సీమంతం వేడుక జరిగింది. పలువురు సీరియల్ నటీనటులు కూడా హాజరయ్యారు.






