
Train Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి
Train Acciden Srikakulam District : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
© 2026 telugu.digital

Train Acciden Srikakulam District : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

AP Govt Baby Kits : ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Baby Boys | మగ శిశువులు జన్మిస్తే తల్లులకు ఎందుకు కష్టం ఎక్కువగా ఉంటుంది.. సైంటిస్టుల అధ్యయనం..
karimnagar Infant Baby: 27 రోజుల చిన్నారికి అరుదైన అనారోగ్య సమస్య.. అండగా నిలిచిన సీఎం రేవంత్, CMRF ద్వారా రూ. 7 లక్షల సాయం

Ganya Thanda | గన్యా తండా 204 భూముల పట్టాల సమస్య.. కలెక్టర్‌ను కలిసిన తండావాసులు

Leaving home due to personal differences... and reaching Manyam district! జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడ రైలెక్కి ఆదివారం పార్వతీపురం రైల్వే స్టేషన్‌కు చేరింది.

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. పతకాల ఆశలు రేపిన యువ అథ్లెట్ వరుణ్ సన్యాల్ అనారోగ్యం కారణంగా పోటీల నుంచి వైదొలిగారు. ఈ పరిణామం భారత శిబిరంలో నిరాశను నింపింది. వరుణ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇది భారత పతకాల లక్ష్యంపై ప్రభావం చూపినప్పటికీ, మిగిలిన క్రీడాకారులు మరింత పట్టుదలతో రాణించాలని సంకల్పించారు.

ఆంధ్రప్రదేశ్ (AP Rains)లో రాబోయే మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ (Deepika-Ranveer)దంపతులు రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

కెప్టెన్సీ రేసులో ఉన్న త్రిగున్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలిని లు చిక్కకు - దొరకకు అనే టాస్క్ ఇచ్చారు.(Bigg Boss Telugu 10 First Captain)

‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ కి సంబంధించి టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. (O Naa Siddayya)

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట తాజాగా తమ కొడుకు వాయువ్ తేజ్ మొదటి పుట్టిన రోజుకి ఇటలీకి వెకేషన్ వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటలీ వెకేషన్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు వరుణ్, లావణ్య.

Baby care: పసి పిల్లలకు పాలు పట్టించిన తరువాత చేయాల్సింది ఇదే.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు..!

శ్రీరస్తు శుభమస్తు, ఇల్లు ఇల్లాలు ప్రియురాలు.. లాంటి పలు సీరియల్స్ తో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి లావణ్య. తాజాగా లావణ్య సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన భర్త దగ్గరుండి ఈ వేడుకని జరిపించారు. బంధుమిత్రులు, సన్నిహితులు ఆధ్వర్యంలో ఈ సీమంతం వేడుక జరిగింది. పలువురు సీరియల్ నటీనటులు కూడా హాజరయ్యారు.

టాలీవుడ్ జంట నాగచైతన్య - శోభిత కలిసి వినాయక చవితి సందర్భంగా ఓ యాడ్ ని విడుదల చేసారు. ఇద్దరూ కలిసి నటించడంతో ఈ యాడ్ కి సంబంధించిన చై శోభిత క్యూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అక్కినేని నాగచైతన్యకు ‘తండేల్’ సినిమా మరోసారి అవార్డు తెచ్చిపెట్టింది.

హీరోయిన్ అనన్య నాగళ్ళ నేడు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడి పూజలు నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్యకు ఈ 2026 ఏడాది అవార్డుల పంట పండుతోంది. ఆయన హీరోగా నటించిన ‘తండేల్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. చైతూ నటనకు వరుసగా అవార్డులు తెచ్చిపెడుతోంది. తాజాగా ప్రతిష్టాత్మక SIIMA (South Indian International Movie Awards) వేదికపై నాగ చైతన్య మరోసారి ‘బెస్ట్ యాక్టర్’ అవార్డును

వడ్డెర సమాజానికి సరైన ప్రాతినిధ్యం, క్వారీ లీజులలో ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచవచ్చని ప్రభుత్వం(AP Government) భావిస్తోంది.

Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి ట్రైలర్ బాగుండటం, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు అని తెలియడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ ఎపిక్ (EPIC). ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

Bigg Boss 10 Telugu Day 4 Full Episode : మొదటి ఎలిమినేషన్ లో భాగంగా చరణ్, రామ్ ప్రసాద్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు.

Epic Movie Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలోని నాందేడ్(Nanded Accident) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

వరుణ్ తేజ్(Varun Tej Son) తన ముద్దుల కొడుకును సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పంచుకున్న అరుదైన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ జంటగా నటించిన ఎపిక్ మూవీ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర షూటింగ్ స్టిల్స్‌ను వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Maremma Movie Review: రవితేజ తమ్ముడు రఘు కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ బాగుండటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రవితేజ రావడంతో సినిమాపై కాస్తో కూస్తో అంచనాలు నెలకొన్నాయి.

నిన్న మహారీక్షలో ఒక ఫైట్ జరిగింది రెండు టీమ్స్ మధ్య. (Bigg Boss 10 Day 3 Promo)

ఆనంద్ - వైష్ణవి కలిసి చేసిన బేబీ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. (Anand Deverakonda)

ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. (Vijay Deverakonda)

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ గెస్టులుగా హాజరయి సందడి చేశారు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా వైష్ణవి చైతన్య ఇలా చీరలో వచ్చి సందడి చేసింది.

తాజాగా నందన బిగ్ బాస్ లోకి వెళ్ళడానికే ఇండియా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. (YouTuber Nandana)

నేడు హీరోయిన్ వైష్ణవి చైతన్య మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటించిన చిత్రం ఎపిక్ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవి సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

Vaishnavi Chaitanya: ‘బేబీ’ గుర్తుకు రాకపోతే ‘ఎపిక్’లో మేం సక్సెస్ అయినట్టే...

Manyam Police రాష్ట్ర క్రీడా పోటీల్లో మన్యం పోలీసుల ప్రతిభ

తాజాగా ఈ సినిమా నిర్మాత ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. (Little Hearts 2)

దర్శకుడు ఆదిత్య హాసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (Aditya Hasan)

బలిజిపేట : మండలంలోని పెదంకలాం ప్రధాన కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీటిని అందించేందుకు జలవనరులశాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు వారబందీ పద్ధతిని అమలు చేశారు. బుధవారం ఈ శాఖల సమన్వయంతో మూడు రోజులపాటు ఆయకట్టు చివరి భూములకు, మరో నాలుగు రోజులపాటు ఎగువనున్న రైతులకు సాగునీరందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ విధానాన్ని పెదంకలాం ప్రధాన కాలువ పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు పాటించి సాగునీటి ఇబ్బందులకు గురవుతున్న ఆయకట్టు చివరి భూముల రైతులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. లేదంటే నీటిపారుదల వినియోగం, ఆయకట్టు అభివృద్ధి శాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారుల బృందం రైతులకు హెచ్చరిక జారీ చేసింది. బలిజిపేట: మండలంలోని నారాయణపురం గ్రామంలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఖరీదైన నూలు వస్త్రాల తయారీపై మణిపాల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు (రీసెర్చ్ స్కాలర్) జైనా, అమెరికాకు చెందిన వైద్యులు డా.గంట వెంకటేశ్వరరావు, డా.లలితలు పరిశీలించారు. ఆ గ్రామంలోని చేనేత కార్మికులు మగ్గాలపై నేస్తున్న చీరలను, నూలును, చీర తయారీకి వినియోగిస్తున్న పరికరాలను పరిశీలించారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కుటుంబాలను ఆదుకొని రాయితీ రుణాలు అందజేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రీసెర్చ్ స్కాలర్ జైనా న్యూస్‌టుడే కు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కురుపాం గ్రామీణం: విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కురుపాం విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం కురుపాం మండల కేంద్రంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వైర్లపై తడి బట్టలతో గాని, తడి చేతులతోగాని ఎవరూ తాకరాదన్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉంటుందన్నారు. కరెంట్ సరఫరా లేదు అనుకుని వాటిని చేతితో గాని, కాలితో గాని తాకరాదని తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా గృహ నిర్మాణాలు చేపట్టాలని, నాణ్యమైన పరికరాలనే వాడాలని వెల్లడించారు. ప్రమాదాల బారిన పడుతున్న భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, షాపుల సిబ్బంది, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్కో’ నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్‌లోని పాటలపై మంచి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ పాట మరింత ఉత్సాహభరితమైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను అందిస్తోంది. అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సబ్కో’ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఆకట్టుకునే స్వరకల్పన పాటకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వైబ్‌ను తీసుకొచ్చింది. ఈ పాటకు శ్రీ హర్ష ఇమాని సాహిత్యం అందించారు. గుంటూరులోని VVIT కాలేజీలో విద్యార్థుల ఉత్సాహభరిత సమక్షంలో ‘సబ్కో’ పాటను విడుదల చేశారు. విద్యార్థుల సందడి, ఉత్సాహంతో పాట లాంచ్ కార్యక్రమం ఎంతో జోష్‌గా, ప్రత్యేకంగా జరిగింది. ఇప్పటికే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తుండగా, తాజాగా విడుదలైన ‘సబ్కో’ పాట ఆ క్రేజ్‌ను మరింత పెంచుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కాలేజీలు, నగరాలను సందర్శిస్తూ విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమవుతున్నారు. మరోవైపు వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. చిత్ర బృందం చేస్తున్న ఈ విస్తృత ప్రచారం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై మరింత ఆసక్తిని పెంచుతోంది. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). బేబి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఒకటవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సబ్కో అనే యూత్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ హెషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఈ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ హర్ష ఈమాని రాసిన సాహిత్యం, సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ల పవర్ ఫుల్ వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కాలేజ్ లైఫ్, పార్ట్-టైమ్ జాబ్స్, ఫ్రెండ్షిప్, ఫన్ ఎలిమెంట్స్‌ను ఆవిష్కరిస్తూ ఈ పాటను ఎంతో కలర్ఫుల్గా చిత్రీకరించారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోంది. 90's వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఎపిక్ రాబోతుంది. అసలు చదువు రాని కుర్రాడు.. విదేశాలకు ఎలా వెళ్ళాడు..? అక్కడ అమ్మాయితో ప్రేమ, కెరీర్ ని ఎలా సక్సెస్ గా మార్చాడు అనేది ఎపిక్ కథగా తెలుస్తోంది. ఇకపోతే ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో బేబీ జంట మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటుందో లేదో

కురుపాం గ్రామీణం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం జరడ పంచాయతీలో పరిధిలో రహదారి సమస్య పరిష్కారించాలని కోరుతూ మంగళవారం అర్ధనగ్నంగా నిరసనకు దిగారు. జరడ, గెడ్డగూడ, ములుగూడ, గుమ్మిడిగూడ, పొడిదం, పట్టాయిగెడ్డ, కంబమానుగూడ గ్రామాలకు ఉన్న రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, వర్షాలు కురిసినప్పుడు రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించడం కూడా సమస్యగా మారిందన్నారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ పలుమార్లు ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిరిజనులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి నిర్మాణం లేదా మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కురుపాం గ్రామీణం: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ అన్నారు. మంగళవారం కురుపాంలోని పలు వీధుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కొండయ్య, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు