
Nitish Kumar Reddy: నితీష్ అద్భుత ప్రదర్శన.. ఒకే ఒక్క మ్యాచుతో విమర్శకుల నోళ్లు మూయించిన తెలుగోడు
Nitish Kumar Reddy: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. మూడు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ప్రతి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసిన నితీష్, తొలి మ్యాచ్ విమర్శలకు తన ప్రదర్శనతోనే గట్టిగా సమాధానం ఇచ్చాడు.
