
Dish Patani: పండగ ఏదైనా సరే.. అందాల ఆరబోత చేయాల్సిందే
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామర్ అండ్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగ, పబ్బం, పార్టీ అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే తన హాట్ అండ్ బోల్డ్ లుక్స్‌తో సందడి చేయడం ఈ భామకు అలవాటుగా మారింది.


