translateexpand_more

Prabhas News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media01 Jun, 04:12 am
విమల్ థియేటర్లో స్పిరిట్ సినిమా షూటింగ్

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న విమల్ థియేటర్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కొన్ని అత్యంత కీలక సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరించనున్నారు. ప్రభాస్ స్వయంగా ఈ షూట్‌కు వస్తున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు విమల్ థియేటర్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, అభిమానుల తాకిడిని తట్టుకోవడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ క్రేజీ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత ఇంటెన్స్ రోల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఫలితంగా పోలీసులు కూడా థియేటర్ పరిసరాల్లో భద్రత కోసం చిత్ర యూనిట్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి నటిస్తోంది. అలాగే టాలీవుడ్‌లో మొదటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. వీరితో పాటు సీనియర్ నటి కాంచన, ఐశ్వర్య మరియు మరికొందరు ముఖ్య నటులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేయనుంది. ప్రభాస్ పోలీస్ లుక్ మరియు సందీప్ వంగా టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా

Asianet News Telugu31 May, 04:01 am
ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్ స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా

టాలీవుడ్ లో సడెన్ గా ట్రెండ్ మారింది. హీరోలంతా గ్యాంగ్ స్టర్ కథలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది హీరోలు గ్యాంగ్ స్టర్ కథలతో చిత్రాలు ప్రారంభించారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ల నుంచి తారక్, నాని లాంటి నేటి తరం హీరోల వరకు అందరూ గ్యాంగ్ స్టర్ సినిమాలే చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీరసింహా రెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరోసారి నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతోంది. బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో రెండవ చిత్రం పార్రంభం అయింది. ఈ మూవీ మాఫియా నేపథ్యంలో ఉండబోతోందట. చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. అయినప్పటికీ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. సిన్సియర్ పోలీస్ అధికారి మాఫియా డాన్ గా మారితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు నమోదవుతాయి. ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ సెటప్ తో ఉంటాయి. కథా నేపథ్యంలో కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ హీరో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. డ్రాగన్ మూవీలో తారక్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని ఇటీవల మాస్ చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించనున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ కథాంశం. ఇలా హీరోలంతా వరుసపెట్టి మాఫియా, గ్యాంగ్ స్టర్

Chitrajyothy01 Jun, 09:16 am
విమల్ థియేటర్ లో స్పిరిట్’ షూట్.. అభిమానుల కోలాహలం

<p>రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), ఊర మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit Movie). ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఇంటెన్స్ కాప్ యాక్షన్ డ్రామాను అత్యంత భారీ స్థాయిలో టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, 45 ఏళ్ల చరిత్ర గల ఐకానిక్ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో ఒకటైన విమల్ థియేటర్‌ (Vimal Theater)లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో స్వయంగా ప్రభాస్‌ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు లీకవడంతో.. అభిమానులు థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానుల కోలాహలాన్ని నియంత్రించడానికి చిత్ర నిర్మాణ బృందం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం.</p><br/><p>ఇప్పటి వరకు మేకర్స్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా కోసం వేచి చూసేలా చేస్తోంది. ‘స్పిరిట్’తో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయంటూ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో? బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో కాంచన, ఐశ్వర్య దేశాయ్ వంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు అంతర్జాతీయ భాషలైన చైనీస్, జపనీస్, కొరియన్ వెర్షన్లలో

TV9 Telugu27 May, 06:18 am
ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి

హీరో శ్రీకాంత్ క్రేజ్ గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేసి మెప్పించిన శ్రీకాంత్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా లేడీస్ లో శ్రీకాంత్ విపరీతమైన క్రేజ్ ఉండేది. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ సినిమాలు తగ్గించారు. సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, యువతారల గురించి పలు విషయాలు పంచుకున్నారు. తన ప్రస్తుత కెరీర్ దశను బోనస్ అని అన్నారు శ్రీకాంత్, “అఖండ” సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని పేర్కొన్నారు. గతంలో హీరోగా 25 సంవత్సరాలు పనిచేసినప్పటికీ, ఇప్పుడు ఎలాంటి టెన్షన్లు లేకుండా రిలాక్స్డ్ గా పనిచేస్తున్నానని తెలిపారు. డబ్బు కంటే టెన్షన్లు లేకపోవడమే ముఖ్యమని శ్రీకాంత్ నొక్కి చెప్పారు. శ్రీకాంత్ తన కుమారుడు రోషన్ కెరీర్‌ను ప్రోత్సహిస్తూనే, తాను కూడా మంచి కథలు, వైవిధ్యమైన పాత్రలు వస్తే హీరోగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు నటులకు, నిర్మాతలకు అవకాశాలను పెంచాయని అభిప్రాయపడ్డారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, గతంలోనూ చాలా మంది నూతన దర్శకులతో పనిచేశానని గుర్తు చేసుకున్నారు. లెజెండరీ దర్శకులైన కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పనిచేయలేకపోవడం, అలాగే ఎన్.టి. రామారావు, శోభన్ బాబు వంటి దిగ్గజ నటులతో కలిసి నటించలేకపోవడం తన మనసులో మిగిలిపోయిన విషయాలని శ్రీకాంత్ తెలిపారు. నాగేశ్వర రావు, కృష్ణం రాజు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర నటులతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఉన్న అద్భుతమైన పోలికలను శ్రీకాంత్

Chitrajyothy25 May, 01:54 pm
Home » Bollywood » dhurandhar director aditya dhar next with prabhas rp ABN , Publish Date - May...

Home » Bollywood » dhurandhar director aditya dhar next with prabhas rp ABN , Publish Date - May 25 , 2026 | 07:24 PM సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే.. ఆ డైరెక్టర్ తరువాత సినిమా గురించి కొన్నిరోజులు చర్చ జరు...

Sakshi26 May, 03:06 am
May 26 2026 8:24 AM | Updated on May 26 2026 8:24 AM తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన...

May 26 2026 8:24 AM | Updated on May 26 2026 8:24 AM తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమాల్లో 'బాహుబలి' ఒకటి. ప్రభాస్, రాజమౌళి లాంటి వాళ్లతో పాటు తమన్నా లాంటి హీరోయిన్లని గర్వపడేలా చేసింది. పాన్ ఇండియా గుర్తింపు దక...

Asianet News Telugu24 May, 11:19 am
Top 10 Heroes: సీఎం విజయ్ కి షాక్, అల్లు అర్జున్ కు పెద్ద దెబ్బ, టాప్ 10 హీరోల లిస్ట్.. ప్రభాస్ కు ఇక తిరుగులేదుగా..

- ఇండియన్ సినిమాను, ప్రజలను విడదీయలేం. - తమకు నచ్చిన నటీనటులపై అభిమానులు చూపించే ప్రేమకు హద్దులుండవు. - ఎన్టీఆర్, చిరంజీవి, ఎంజీఆర్ విజయ్ నుంచి ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ వరకు మన దేశంలో నటులను సింహాసనంపై కూర్చోబెట్టే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

Asianet News Telugu27 May, 02:32 am
ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలితో ప్రభాస్ పై మొదలైన ప్రేమ.. ప్లాప్ లు వచ్చినా తగ్గడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతుంది కానీ.. తగ్గడంలేదు. రీసెంట్ గా రాజాసాబ్ తో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రెంబల్ స్టార్. అయినా సరే ఈసారి టాప్ 10 హీరోల లిస్ట్ లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ సాధించాడు. ప్రభాస్ క్రేజ్ ఆరేంజ్ లో ఉంది. ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. తాజాగా ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో తన పాత ఇంట్లో ఉంటున్నారు. ఎక్కువగా షూటింగ్స్ కోసం ముంబయ్ లో ఉంటుంటాడు రెబల్ స్టార్. స్పెషల్ గా సెలబ్రిటీస్ పార్టీల కోసం ఆయనకు రాయదుర్గంలో ఓ గెస్ట్ హౌస్ ఉంది. అప్పుడప్పుడు ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కో స్టార్స్, ఫ్రెండ్స్ తో అక్కడ చిల్ అవుతుంటాడు. చాలా కాలంగా ప్రభాస్ ఓ డ్రీమ్ హౌస్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో ప్రభాస్ తన డ్రీమ్ మ్యాన్షన్ ను నిర్మించుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే పనులు కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ప్రభాస్ కోసం ఈ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్ నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. ఆ ఇంటి కోసం ఆయన దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారని టాక్. కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభాస్ ఈ ప్రాంతంలో రెండు ఎకరాల

Chitrajyothy27 May, 10:29 am
ఫౌజీ’లో చేస్తున్నందుకు గర్వంగా ఉంది- జయప్రద

రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ చిత్రంపై సీనియర్ నటీమణి జయప్రద ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ (Fauzi) చిత్రంలో సీనియర్ నటి జయప్రద (Jayapradha) ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘ఫౌజీ’ గురించి చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభాస్‌తో కలిసి ఇంతటి అద్భుతమైన సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. జయప్రద చెప్పిన ఈ మాటలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచడమే కాకుండా, వెండితెరపై ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోననే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర రంగంలో ఉన్న సీనియర్ నటీమణులలో జయప్రద ఒకరు. అలాంటి లెజెండరీ నటి ‘ఫౌజీ’ చిత్రం గురించి, ప్రభాస్ గురించి అంత పాజిటివ్‌గా మాట్లాడటం అభిమానులకు ఎంతో స్పెషల్ మూమెంట్‌గా నిలుస్తోంది. ఈ సినిమాను ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్‌గా అభివర్ణించిన ఆమె, ఇందులో భాగమవడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్ పట్ల, చిత్రయూనిట్ పట్ల ఆమె చూపించిన అభిమానం, ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బట్టి సీనియర్ నటీనటులకు ప్రభాస్ పై ఎంతటి గౌరవం, అభిమానం ఉన్నాయో అర్థమవుతోంది. మరోవైపు ప్రభాస్‌తో పాటు, ఆయన అభిమానులు మంచి హిట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘ది రాజా సాబ్’ చిత్రం ఊహించని

10TV Telugu25 May, 08:46 am
Prabhas Luxurious Dream Home at Kokapet Hyderabad Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్...

Prabhas Luxurious Dream Home at Kokapet Hyderabad Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ‘కల్కి 2898 AD’ వంటి భారీ విజువల్ వ...

Zee Telugu25 May, 02:21 pm
Prabhas New House: పాన్ ఇండియా స్టార్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే...

Prabhas New House: పాన్ ఇండియా స్టార్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ సరికొత్త అంచనాలకు తెరలేపుతున్నారు. కల్కి 2...

Telugu Times01 Jun, 02:00 am
స్పిరిట్ లో ఖాకీ పవర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కెరీర్‌లో ప్రతి సినిమా ఒక కొత్త జానర్‌ను టచ్ చేస్తూ వస్తోంది. బాహుబలి (Baahubali) తర్వాత ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ వంటి విభిన్న కథలు కనిపించాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ప్రభాస్ మార్కెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. అలాంటి సినిమాల్లో సాహో(Saaho) కూడా ఒకటి. భారీ స్థాయిలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్ పాత్రపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పోలీస్ అవతారంలో ఆయనను పూర్తిస్థాయిలో చూడాలన్న కోరిక అప్పట్లో నెరవేరకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమైంది. అయితే ఇప్పుడు ఆ లోటును డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న స్పిరిట్(Spirit) భర్తీ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కథలో ప్రభాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించనున్నాడనే సమాచారం ఉంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం ప్రస్తుతం షూటింగ్ లో భాగంగా ప్రభాస్‌పై ఐపీఎస్ ఆఫీస‌ర్ లుక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఖాకీ దుస్తుల్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌ను ఇప్పటివరకు ఎన్నో మాస్, స్టైలిష్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులకు స్పిరిట్ కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాలకు ప్రత్యేకమైన ఎమోషనల్ ఇంటెన్సిటీ, యాక్షన్ ట్రీట్‌మెంట్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఎలా కనిపిస్తాడు, ఆయన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకీ పెరుగుతోంది. రిలీజ్ కు టైమ్ ఇంకా ఉన్నప్పటికీ, స్పిరిట్