
Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న లేడీ కమెడియన్ రోహిణి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






