
Smriti Mandhana: 5 ఫోర్లు, 7 సిక్సర్లతో స్మృతి మంధాన విధ్వంసం.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు
Smriti Mandhana: 5 ఫోర్లు, 7 సిక్సర్లతో స్మృతి మంధాన విధ్వంసం.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు
© 2026 telugu.digital

Smriti Mandhana: 5 ఫోర్లు, 7 సిక్సర్లతో స్మృతి మంధాన విధ్వంసం.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు

Smriti Mandhana | టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు.. స్మృతి మందాన సంచలనం..!

Smriti Mandhana: స్మృతి మంధాన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? వారానికి ఆరు రోజులు రన్నింగ్, స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్, పుల్అప్స్ వంటి వ్యాయామాలతో ఆమె ఫిట్‌గా ఉంటారు. పూర్తిగా శాఖాహార ఆహారాన్ని తీసుకుంటూ గుడ్లు, ప్రోటీన్ షేక్స్ ద్వారా ప్రోటీన్ అందుకుంటారు. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, నీరు, కొబ్బరి నీళ్లు ఆమె డైట్లో కీలకంగా ఉంటాయి.

Indian cricketer Smriti Mandhana speaks openly about her internal anger, tough phases, and personal life boundaries in a viral podcast interview ahead of Asia Cup Final. ఆసియా కప్ ఫైనల్‌కు ముందు స్మృతి మంధాన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తనలో ఉన్న కోపం, ఎదుర్కొన్న కష్టాలపై స్పందిస్తూ షాకింగ్ నిజాలు వెల్లడించారు.

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో హాంగ్‌కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. HUNDRED! 💯 Vice-Smriti Mandhana brings up her second T20I century 🥳 Updates ▶️ | #INDvHK — BCCI Women (@BCCIWomen) September 3, 2026 Rohit Sharma : మీటింగ్‌కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షఫాలీ ఔటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రతీకా రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్‌ప్రీత్ కౌర్(10) విఫలమైనప్పటికి కూడా మరో ఎండ్ స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌండరీ వరద పారించింది. 57 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టీ20ల్లో మంధానకు ఇది రెండో శతకం. సెంచరీ తరువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. స్మృతి రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్‌లు చెరో ఓ వికెట్ సాధించారు

కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. దీంతో ఉమెన్ క్రికెటర్స్ సంపాదన కూడా ఎన్నో రెట్లు పెరిగింది… స్టార్ క్రికెటర్లు కొందరు కోట్లలో ఆదాయం పొందుతున్నారు. కేవలం మ్యాచ్‌లు ఆడటమే కాదు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, విదేశీ లీగ్‌లు, సోషల్ మీడియా ద్వారా కూడా మెన్ క్రికెటర్స్ స్థాయిలో ఉమెన్ క్రికెటర్లు సంపాదిస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 5 సంపన్న మహిళా క్రికెటర్లు ఎవరు? ఇందులో ఇండియన్స్ ఎంతమంది? ఎవరి సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 1. ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – రూ.120 కోట్లు ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ ఎల్లీస్ పెర్రీ ప్రపంచంలోనే అత్యంత ధనిక ఉమెన్ క్రికెటర్ గా గుర్తింపు పొందారు. ఈమె మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.120 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్ తో పాటు ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు పెర్రీ. ఇక అడిడాస్ (Adidas) వంటి పెద్ద బ్రాండ్లతో ఒప్పందాలను కలిగివున్నారు... ఇలా ఎండార్స్మెంట్స్ ద్వారా కూడా రెండుచేతులా సంపాదిస్తున్నారు... ఇవే ఈమె ప్రధాన ఆదాయ వనరు అని చెప్పవచ్చు. 2. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – రూ.75 కోట్లు ఆస్ట్రేలియాకే చెందిన మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ధనిక క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఈమె ఆదాయం మాత్రం తగ్గలేదు... ఆస్తి విలువ దాదాపు రూ.75 కోట్లు ఉంటుందని అంచనా. టీ20 లీగ్‌లు, కామెంటరీ ద్వారా ఇప్పటికీ లానింగ్ బాగానే సంపాదిస్తున్నారు. భారత మహిళల క్రికెట్లో 'లేడీ సూపర్‌స్టార్' గా గుర్తింపుపొందారు మిథాలీ రాజ్... ఇలా మంచి పేరుతో పాటు డబ్బులు కూడా సంపాదించారు. వరల్డ్ రిచ్చెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ల జాబితాలో మిథాలి మూడో స్థానంలో నిలిచారు.. ఇండియన్ క్రికెటర్స్ లో అయితే ఈమే టాప్. రిటైర్మెంట్ తర్వాత కూడా