
కూల్‌డ్రింక్స్ తాగే వారికి డేంజర్ బెల్స్.. చక్కెరతో క్యాన్సర్ పక్కా!
షుగర్ అధికంగా ఉండే పానీయాలను రెగ్యులర్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదన్న విషయం తెలిసిందే..| Sugar Cancer Risk
© 2026 telugu.digital

షుగర్ అధికంగా ఉండే పానీయాలను రెగ్యులర్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదన్న విషయం తెలిసిందే..| Sugar Cancer Risk

బ్లూ టీ.. షుగర్ ఉన్నవారు తాగొచ్చా..? బ్లూ టీ.. షుగర్ ఉన్నవారు తాగొచ్చా..? September 02 Jyothi Gadda యాంటీఆక్సిడెంట్ల నిధి: బ్లూ టీలో ఆంథోసైనిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఉచిత రాడికల్స్ నాశనం చేసి కణాల నష్టాన్ని సమర్థవంతంగా అరికడతాయి. బరువు తగ్గడానికి సహాయం: ఈ టీలో కేలరీలు మరియు ఫ్యాట్ ఉండవు. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. చర్మ, కేశ సంరక్షణ: బ్లూ టీ తాగడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గించి, జుట్టు దృఢంగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన నివారణ: బ్లూ టీలో ఉండే సహజ పదార్థాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసటను తగ్గించి మూడ్‌ని తక్షణమే మెరుగుపరుస్తాయి. మధుమేహ నియంత్రణ: ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అడ్డుకుని డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుదల: బ్లూ టీ చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తూ హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. మెదడు చురుకుదనం పెంపు: ఇందులో ఉండే అసిటైల్ కోలైన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, వయస్సుతో పాటు వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను అరికడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు: పరగడుపున బ్లూ టీ తాగడం వల్ల శరీరంలో నిలిచిపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్! ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!

చక్కెరకు బదులుగా బెల్లం వాడితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా వైట్ షుగర్‌కు బదులు బెల్లాన్ని ఎంచుకుంటారు. అయితే బెల్లం తినడం వల్ల నేరుగా బరువు తగ్గుతారా? అసలు బెల్లం, చక్కెరలో ఏది మంచిది? పోషకాహార నిపుణుల అభిప్రాయాలు, పరిశోధనల ప్రకారం దీనికి సమాధానం అంత సులభం కాదు.చెరకు రసం లేదా తాటి రసం నుంచి బెల్లాన్ని తయారు చేస్తారు. చక్కెరతో పోలిస్తే బెల్లంలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కొంత ఎక్కువగా ఉంటాయి. శుద్ధి చేసే ప్రక్రియ తక్కువగా ఉండటంతో కొన్ని సూక్ష్మ పోషకాలు ఇందులో మిగులుతాయి.అయితే బరువు తగ్గించే విషయంలో మాత్రం బెల్లానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉన్నట్లు ఆధారాలు లేవు. 100 గ్రాముల బెల్లంలో సుమారు 383 కిలోక్యాలరీలు ఉంటే.. వైట్ షుగర్‌లో దాదాపు 387 కిలోక్యాలరీలు ఉంటాయి. అంటే క్యాలరీల విషయంలో పెద్ద తేడా లేదు.బరువు తగ్గాలంటే రోజువారీగా తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండాలి. అందుకే బెల్లాన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వైట్ షుగర్‌లాగే బెల్లంలోనూ సుక్రోజ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.బెల్లంలో పోషక విలువలు కొంత ఎక్కువగా ఉన్నా.. అది బరువు తగ్గించే ఆహారం మాత్రం కాదు. తీపి తినాలనిపిస్తే తాజా పండ్లు, పండ్లు- చక్కెరలేని యోగర్ట్, నట్స్, సీడ్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. బెల్లం తీసుకున్నా పరిమితంగా తీసుకోవడం ముఖ్యం

నేరేడు పండు తింటే షుగర్ అదుపులోకి వస్తుందా? ఈ వార్తకు సంబంధించిన

షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఈ పచ్చి ముక్కను రోజుకొకటి తింటే చాలుఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ Prasanna Yadla 01 september 2026 Pic credit - Pinterest ఉల్లిపాయను మన అన్ని కూరల్లో వేసుకుని తింటాము. ఎందుకంటే, ఇది తిన్న వెంటనే అరిగిపోతోంది ఉల్లిపాయ దీనిని తీసుకుంటే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. శరీరానికి ఎన్నో లాభాలు దీనిని ఆహారంలో దీనిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. పోషకాలు ఈ పచ్చి ఉల్లిపాయను మీరు రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు ఈ ఉల్లిపాయలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి గ్లైసెమిక్ ఇండెక్స్ డయాబెటిస్ తో బాధ పడేవాళ్ళు ఈ పచ్చి ఉల్లిపాయను టిఫిన్ చేసేటప్పుడు కూడా తీసుకోవచ్చు. టిఫిన్ చేసేటప్పుడు అయితే, నిపుణుల చెప్పిన దాని ప్రకారం రోజుకు సుమారు 50 గ్రాములు తీసుకుంటే ఫలితం చూస్తారు సుమారు 50 గ్రాములు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

పట్నా: బిహార్‌లో ఇటీవల పెరిగిన చక్కెర ధరలను సమర్థిస్తూ రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మధుమేహం (డయాబెటిస్) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున, ప్రజలు చక్కెర వాడకాన్ని తగ్గిస్తున్నారని, అందుకే ఈ ధరల పెంపు వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపదని ఆయన వింత వాదన తెరపైకి తెచ్చారు. ‘ప్రజలు ఇప్పటికే చక్కెర వాడకాన్ని తగ్గించారు. అందరూ మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో అసలు స్వీట్లు ఎవరు తింటున్నారు? చక్కెర ధర పెరిగినా దానివల్ల ఎలాంటి తేడా రాదని నా భావన. దీనిపై ఆందోళన చెందాల్సిన పనేలేదు’ అని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో గతంలో కిలో రూ.48 నుంచి రూ.50 వరకు ఉన్న చక్కెర ధర ప్రస్తుతం రూ.65 దాటింది. మరోవైపు బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా ఈ పెంపును సమర్థించారు. తమ రాష్ట్ర రైతుల పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తే వ్యక్తిగతంగా తాను సంతోషిస్తానని ఆయన అన్నారు. అయితే ధరల పెరుగుదలకు గల కారణాలపై సంబంధిత శాఖ మంత్రి నుంచి సమాచారం కోరతామని, సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు. మంత్రి శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలపై స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆవు పేడపై ఎంత నెయ్యి పోసినా అది పేడలాగే ఉంటుంది. ఇలాంటి మంత్రుల నుంచి ఇంకేం ఆశించగలం? గ్యాస్, టమోటా ధరలు పెరిగినప్పుడు స్మృతి ఇరానీ వంటి నేతలు నిలదీశారు. ఇప్పుడు చక్కెర ధరలు పెరుగుతుంటే డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వమే పెద్ద డయాబెటిస్’ అంటూ దుయ్యబట్టారు. పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు పెరగడం ప్రజలకు మరింత భారంగా మారింది. ఇది కూడా చదవండి: రూ. 5 కోట్ల లంచం.. సీఎం భార్యపై సంచలన ఆరోపణలు బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్

అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఫలితంగా ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఫలితంగా ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అయితే సహజసిద్ధమైన పద్ధతులను పాటించి కూడా ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ⚛ రెండు టేబుల్స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసానికి.. పది టేబుల్స్పూన్ల నీళ్లు చేర్చి కలుపుకోవాలి. ఇది కాస్త చిక్కపడే దాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ గ్రోత్ దిశలో అప్లై చేసి, వ్యతిరేక దిశలో తొలగించుకోవాలి. ⚛ రెండు టేబుల్స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసం తీసుకొని.. దానికి టేబుల్‌స్పూన్ తేనె కలుపుకోవాలి. దీన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే చిక్కబడుతుంది. ముందు వెంట్రుకలు ఉన్న చోట కార్న్‌స్టార్చ్ అప్లై చేసుకొని.. చల్లారిన చక్కెర మిశ్రమాన్ని వెంట్రుకలు మొలిచే దిశలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ సహాయంతో వ్యతిరేక దిశలో తొలగించుకోవాలి. ⚛ టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, నిమ్మరసం తీసుకొని.. దానికి ఐదు టేబుల్స్పూన్ల బంగాళాదుంప రసం కలుపుకోవాలి. మరోవైపు రాత్రంతా నానబెట్టిన శెనగపప్పును పేస్ట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకొని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. అయితే ఈ చిట్కా ఈ చిట్కా అవాంఛిత రోమాలను తొలగించే ప్రక్రియలో వాటిని బలహీనపరచడానికి ఉపయోగపడుతుందట. అయితే ఈ చిట్కాల వల్ల ఆశించిన ఫలితం లేకపోయినా, వీటిని పాటించేంత ఓపిక, సమయం లేవనుకున్నా; ఇతర దుష్ప్రభావాలేమైనా ఎదురైనా.. చర్మ సంబంధిత నిపుణుల్ని సంప్రదించి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో తగిన చికిత్స తీసుకోవడం మంచిది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల

దేశంలో చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణమంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ధరల పెరుగుదల వెనుక ఇతర కారణాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై వివరణ ఇచ్చింది.దేశీయంగా చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే తగ్గడం, పండుగల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం, పంట నష్టాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తిన అవాంతరాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని ప్రభుత్వం తెలిపింది. కొందరు వ్యాపారులు అక్రమంగా నిల్వలు చేయడం కూడా దీనికి దోహదం చేసిందని పేర్కొంది. గత నెల రోజుల్లోనే చక్కెర ధర గణనీయంగా పెరిగింది. జూలై 20న కిలో రూ. 48గా ఉన్న ధర, ఆగస్టు 20 నాటికి రూ. 55 మార్కును దాటింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో హోల్ సేల్ మార్కెట్లో ధర రూ. 65 దాటగా, రిటైల్ మార్కెట్లో రూ. 70 మార్కును కూడా అధిగమించింది.అయితే, ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తికి ఎటువంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది. ఇథనాల్ తయారీ కోసం చక్కెర మళ్లింపు గతంతో పోలిస్తే తగ్గిందని గణాంకాలతో సహా వివరించింది. 2022-23లో 12 శాతం చక్కెరను ఇథనాల్ కోసం మళ్లించగా, 2025-26 నాటికి అది 9 శాతానికే పరిమితమైందని తెలిపింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడో వంతు మొక్కజొన్న వంటి

చక్కెర ధరలపై కేంద్రం స్పష్టత ఇథనాల్ మళ్లింపే కారణం కాదు ధరల అదుపునకు ముమ్మర చర్యలు Sugar Price: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించింది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే మార్కెట్లో వీటి ధరలు పెరిగాయంటూ వస్తున్న విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దేశీయంగా చక్కెర దిగుబడి తగ్గడం, పండగల వేళ ప్రజల నుండి డిమాండ్ భారీగా పెరగడమే ప్రధాన కారణాలని పేర్కొంది. దీనితో పాటు అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, పంట నష్టం, ఊహాగానాల వల్ల కొంతమంది వ్యాపారులు అక్రమంగా నిల్వలు పెంచడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేశాయని వెల్లడించింది. ED Raids: వివేకా హత్య కేసులో ED బిగ్ అప్డేట్.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు స్వాధీనం ధరల నియంత్రణకు ముమ్మర చర్యలు: విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ.. ఇథనాల్ తయారీకి మళ్లించే చక్కెర(Sugar Prices) వాటా 2022-23లో 12 శాతంగా ఉండగా, 2025-26 నాటికి అది 9 శాతానికి తగ్గిందని గణాంకాలతో సహా వివరించింది. అంతేకాకుండా దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్‌ను మొక్కజొన్న వంటి ఇతర ధాన్యాల నుంచే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. జులై 20న కిలో రూ.48.18గా ఉన్న సగటు ధర ఆగస్టు 20 నాటికి రూ.55.70కి చేరడంతో సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగుమతి సుంకాల తగ్గింపు, నిల్వలపై పరిమితులు: మార్కెట్లో చక్కెర లభ్యతను పెంచి ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిల్వలపై కఠిన పరిమితులు విధించింది. అలాగే విదేశాల నుంచి చక్కెర దిగుమతులను సులభతరం చేసేందుకు దిగుమతి సుంకాలను సైతం తగ్గించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాబోయే రోజుల్లో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం స్పందించింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే వీటి ధరలు పెరిగాయనడం సరికాదని పేర్కొంది. స్థానికంగా దిగుబడి తగ్గడం, పండగల వేళ డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణాలని స్పష్టం చేసింది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టామని.. నిల్వలపై పరిమితులు విధించడంతోపాటు దిగుమతులపైనా సుంకాలు తగ్గించామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్: ఎలాన్ మస్క్ దేశంలో జులై 20న కిలో చక్కెర ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20నాటికి అది రూ.55.70కు పెరిగింది. దీంతో ఇథనాల్ తయారీకి కోసం చక్కెర మళ్లించడం వల్లే ఈ ధరలు పెరిగాయని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీ కోసం మళ్లించే చక్కెర వాటా 2022-23లో 12శాతం ఉండగా.. 2025-26లో 9శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది. అంచనాల కంటే తక్కువ దిగుబడి రావడం, పండగల వేళ డిమాండ్, పంట నష్టం, అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, ఊహాగానాలతో కొంతమంది నిల్వలు పెంచడం, తదితర కారణాల వల్ల ధరలు పెరిగాయని స్పష్టం చేసింది. దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్.. మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచే ఉత్పత్తి అవుతోందని తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు