Tata Sons IPO: కాసుల పంట! టాటా సన్స్ లిస్టింగ్‌తో.. కోటీశ్వరులుగా సాధారణ వాటాదారులు.. లెక్కలు ఇవే!
Tata Sons IPO: కాసుల పంట! టాటా సన్స్ లిస్టింగ్‌తో.. కోటీశ్వరులుగా సాధారణ వాటాదారులు.. లెక్కలు ఇవే!
© 2026 telugu.digital
Tata Sons IPO: కాసుల పంట! టాటా సన్స్ లిస్టింగ్‌తో.. కోటీశ్వరులుగా సాధారణ వాటాదారులు.. లెక్కలు ఇవే!
Tata Stocks Rally: దూసుకెళ్లిన టాటా కంపెనీల షేర్లు.. చంద్రశేఖరన్ నియామకం, IPO వార్తలతో ఎగబడిన ఇన్వెస్టర్లు!

Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
Tata Sons Chairman: టాటా సన్స్ ఛైర్మన్‌గా మళ్లీ చంద్రశేఖరనే.. 5 ఏళ్ల పాటు పొడిగింపు.. IPO ప్రక్రియ షురూ!
Tata Sons IPO Expected Value: టాటా గ్రూప్‌లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు టాటా సన్స్‌కు ఛైర్మన్ చంద్రశేఖరన్ ఇటీవల రాజీనామా ప్రకటించగా ఇప్పుడు ఐపీఓకు రావొద్దనుకుంటే ఆర్బీఐ అందుకు ఒప్పకోవట్లేదు. లిస్టింగ్ కావాల్సిందేనని చెబుతోంది. దీంతో ఈ టాటా గ్రూప్ ఐపీఓపై ఇన్వెస్టర్ల దృష్టి నెలకొంది. ఐపీఓకు వస్తే కంపెనీ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్ల నుంచి రూ. 12.5 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.