తిరుపతిలో తిరుమల శ్రీవారి SSD టోకెన్లు మరో నాలుగు రోజుల పాటూ రద్దు.. మళ్లీ ఎప్పుడు ఇస్తారంటే?
Ttd Cancelled Issuance Of Ssd Tokens In Tirupati For 4 Days: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. తిరుపతిలో జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ మరో నాలుగు రోజుల పాటూ రద్దు చేసింది. ఈ నెల 21 నుంచి 24 వరకు టోకెన్ల జారీని నిలిపివేసింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. ఈ టోకెన్లను తిరిగి ఈ నెల 24న 25వ తేదీ దర్శనం కోసం జారీ చేస్తారు.








