
Vastu Tips: ఈశాన్య మూలలో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులేనట.. వెంటనే తొలగించండి!
Vastu Tips: ఈశాన్య మూలలో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులేనట.. వెంటనే తొలగించండి!
© 2026 telugu.digital

Vastu Tips: ఈశాన్య మూలలో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులేనట.. వెంటనే తొలగించండి!

Vastu Tips : ఈ వస్తువులకు డబ్బును ఆకర్షించే ప్రత్యేక శక్తి.. ఇంట్లో ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి!

Vastu Tips: జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? వాస్తు ప్రకారం ఈ సంకేతాలను తెలుసుకోండి!

Vastu Tips: పుట్టింటి నుంచి కూతురికి ఈ 5 వస్తువులు ఇవ్వకూడదట.. ఎందుకో తెలుసా?

Vastu Tips: భార్యాభర్తలు ఇలా నిద్రిస్తే బంధం బలపడుతుందట.. ఈ దిశలో పడుకోవడం మంచిదట!

Vastu Tips: ఇంట్లో సిరిసంపదల కోసం ఈ 5 వస్తువులు ఉండాలంట! అవేంటో తెలుసా?

Vastu Tips: అందంగా కనిపిస్తాయి కానీ.. ఇంటి గుమ్మం దగ్గర వీటిని పెంచితే ఇబ్బందులేనట!

Vastu Tips: అద్దె ఇంట్లో వాస్తు దోషం ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Vastu Tips: ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెట్టుకోవచ్చా? శుభమా.. అశుభమా తెలుసుకోండి!

Grow Real Plants for Stronger Vastu Benefits rather than Plastic Pick the Right Varieties and the Best Placements. Real plants are generally recommended over artificial ones, but practical considerations Actionable points to decide and implement according to Vastu principles. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Vastu Tips For Wealth Telugu: వాస్తు శాస్త్ర విశ్వాసాల ప్రకారం ఇంట్లో కొన్ని రకాల చిత్రాలను సరైన దిశలో ఏర్పాటు చేస్తే సానుకూలత, సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. జలపాతం, 7 గుర్రాలు, ధన వృక్షం, ఉదయిస్తున్న సూర్యుడు వంటి చిత్రాలను ఏ దిశలో ఉంచాలి? ఎలాంటి చిత్రాలను ఇంట్లో నివారించాలి? తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణంతో పాటు రోజువారీ జీవితంలో మనం పాటించే కొన్ని అలవాట్లకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా భోజనం చేసే ప్రదేశం, కూర్చునే విధానం, దిశ వంటి అంశాలు ఇంటి సానుకూలతతో సంబంధం కలిగి ఉంటాయని కొన్ని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. భోజనం అనేది శరీరానికి శక్తిని అందించే ప్రక్రియ మాత్రమే కాకుండా, ఆహారాన్ని గౌరవించే సంప్రదాయంతోనూ ముడిపడి ఉందని భావిస్తారు. అందుకే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని భోజనం చేయకుండా శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచిస్తారు.

Puja Room Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం పూజాగది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. పూజామందిరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి? వంటగది పక్కన ఎందుకు ఉంచకూడదు? దేవతల విగ్రహాలు, పూర్వీకుల ఫోటోల విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? తెలుసుకోండి.

Wallet Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో కొన్ని వస్తువులను ఉంచడం ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని నమ్ముతారు. ముఖ్యంగా పాత నోట్లు, చిరిగిన నోట్లు, పూర్వీకుల ఫోటోలు పర్సులో ఉంచకూడదని సూచిస్తారు. ఇవి డబ్బు నిలవకుండా చేసి, ఆర్థిక పురోగతికి ఆటంకంగా మారతాయని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి.

vastu tips: వినాయక చవితికి సంపద, శాంతినిచ్చే వాస్తు నియమాలు

Vastu Tips: వామ్మో.. తులసి పక్కన ఈ మొక్కలు పెంచుతున్నారా? వాస్తు ఏం చెబుతుందో తెలుసా?

Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు అస్సలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు వస్తాయట!

Vastu Tips: బాల్కనీలో ఈ మొక్కలు పెంచితే.. ఇంట్లో అదృష్టం, సంపద పెరుగుతాయట!

Vastu Tips: పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Vastu Tips: ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట!

మన సంస్కృతిలో వంటగదికి విశిష్ట స్థానం ఉంది. దీనిని వంట చేసుకునే స్థలంగానే చూడరు. సాక్షాత్ అన్నపూర్ణా దేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇళ్లలో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండటానికి వంటగది రూపకల్పన, అక్కడ ఉపయోగించే వస్తువుల అమరికలోనూ కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆగ్నేయ దిశలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికీ అనేక కారణాలు ఉన్నాయి.ప్రస్తుత ఆధునిక కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ప్రజల అవసరాలు, సమయాభావానికి అనుగుణంగా వంటగది రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే గృహిణుల సౌకర్యార్థం రకరకాల డిజైన్లు, ఎక్కువ బర్నర్లు కలిగిన గ్యాస్ స్టవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్ళలో వేగంగా వంట పూర్తి చేయడానికి రెండు బర్నర్ల కంటే 3-బర్నర్ లేదా 4-బర్నర్ గ్యాస్ పొయ్యిలను కొనుగోలు చేస్తోన్నారు గృహిణులు.ఇక్కడే చాలా మందికి ఓ సందేహం ఎదురవుతోంది. సాధారణంగా మూడు అనే అంకెను కొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తుంటారు. వంటగదిలో 3- బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ స్టవ్‌కు ఇన్ని బర్నర్లు మాత్రమే ఉండాలనే కచ్చితమైన నియమం అంటూ ప్రత్యేకంగా ఏదీ శాస్త్రంలో ఎక్కడా లేదు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!కుటుంబ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి మూడు లేదా అంతకంటే ఎక్కువ బర్నర్లు ఉన్న స్టవ్ ను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని, దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన సనాతన సంస్కృతిలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తారు.అటు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడు సంఖ్యకు అధిపతి దేవగురువు బృహస్పతి. జ్ఞానానికి, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహ ప్రభావం ఈ సంఖ్యపై ఉండటం వల్ల దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మూడు బర్నర్ల గ్యాస్ పొయ్యిని కలిగి

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత, సంతోషం, లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఇంట్లో తరచూ గొడవలు జరగడం వంటివి జరుగుతుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన పవిత్ర వస్తువులను సరైన దిశలో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, ఐశ్వర్యం, అదృష్టం తలుపు తడతాయి. ఆ ముఖ్యమైన వాస్తు వస్తువులు, వాటి సరైన దిశల వివరాలు ఇప్పుడు చూద్దాం... ప్రాముఖ్యత: వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చుకుని, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. దిశ: మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో (South-East) ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి గణపతి, గ్రహం శుక్రుడు కాబట్టి ఇది సిరిసంపదలను వేగంగా ఆకర్షిస్తుంది. అయితే... ఈ మొక్క ఆకులను ఎండిపోకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ తీగలు నేల తాకకుండా జాగ్రత్త పడాలి.. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు శంఖం ఉద్భవించింది. అందుకే శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా, పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. పూజా మందిరంలో శంఖం ఉంచి పూజించడం లేదా ప్రతిరోజూ ఊదడం వల్ల వచ్చే ధ్వని కంపనాలు ఇంట్లోని దుష్టశక్తులను, వాస్తు దోషాలను తరిమికొడతాయి. పూజా గదిలో ఈశాన్య దిశలో బియ్యం లేదా నీటిపై శంఖాన్ని ఉంచడం శ్రేయస్కరం. ఇంటి సంతోషానికి, మానసిక ప్రశాంతతకు, ఆర్థిక పురోగతికి లాఫింగ్ బుద్ధ ప్రతీక.దీనిని ఇంటి ప్రధాన ద్వారంకు ఎదురుగా, కనీసం 30 ఇంచుల ఎత్తు ఉండేలా టేబుల్ లేదా స్టాండ్ పై ఉంచాలి. ఇల్లు దాటి లోపలికి వచ్చే ప్రతికూల శక్తిని ఇది నిరోధిస్తుంది. దీనిని ఎప్పుడూ నేరుగా నేలపై లేదా బెడ్రూమ్, బాత్రూమ్ల దగ్గర ఉంచకూడదు. నెమలి ఈకలు లక్ష్మీదేవి , శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇవి ఇంట్లోని రాహు దోషాలను, ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో సహాయపడతాయి. ఇంట్లోని దక్షిణాగ్నేయ