
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Singer chinmayi sripada clip post on Preity Mukundan Blast zone movie goes controversy: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయంఅక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఘటనపై యాక్టివ్ గా ఉంటారు. తనదైన స్టైల్ లో వాయిస్ ను విన్పిస్తుంటారు. పలు మార్లు సింగర్ చిన్మయి ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే. కొంత మంది ట్రోలర్స్ రాయుళ్లు సింగర్ చిన్మయి ఫ్యామిలీ మీద అత్యంత వర్గల్ గా కామెంట్స్ లు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఆమె సైబర్ పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా.. ఆమె బ్లాస్ట్ మూవీలోని ఒక క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం కాంటవర్సీగా మారింది. యాక్షన్ హీరో అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బ్లాస్ట్ జోన్`. ఈ మూవీ మే 28న విడుదలైంది.దీనికి సుభాస్ కే రాజ్ దర్శకత్వం వహించిగా,అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ విడుదల చేశారు. ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ మీద దూసుకుని పోతుంది. ఈ క్రమంలో సింగర్ చిన్మయి ఈ మూవీకి సంబంధించిన ఒక థియేటర్ క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి థియేటర్ లో ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ మీద దూసుకుని పోతుంది. ఈ క్రమంలో సింగర్ చిన్మయి ఈ మూవీకి సంబంధించిన ఒక థియేటర్ క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి థియేటర్ లో దొంగతనంగా క్లిప్ ను రికార్డు చేశాడు. అందులో భయంలేని హీరోయిన్, టాక్సిక్ మెనెజర్ అని పోస్ట్ ఉంది. ఈ వీడియోలో ప్రీతి ముకుందన్ తనను కారులో వేధిస్తున్న వ్యక్తిని దారుణంగా కొట్టే సీన్ ఉంది. ఈ క్లిప్ ను సింగర్ చిన్మయి ట్విట్ చేసి వాట్ ఏ వావ్ అంటూ కామెంట్ పెట్టారు. అసలు ఆ పైరసీ క్లిప్ చేసిన వ్యక్తిని తిట్టకుండా, అతనిపై చర్యలు తీసుకొవాలని చెప్పకుండా.. ఆ క్లిప్ ను పోస్ట్ చేయడం ఏంటని నెటిజన్లు మండి పడుతున్నారు. Read more: Obsession: రూ.7 కోట్లతో తీస్తే.. రూ.950 కోట్లు కొల్లగొట్టింది! బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హాలీవుడ్ మూవీ! స్టోరీ ఏంటంటే? ఇది ఇన్ డైరెక్ట్ గా పైరసీ వాళ్లను సపోర్ట్ చేసినట్లు కాదా..?.. అంటూ నెటిజన్లు సింగర్ చిన్మయిపై పైర్ అవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో దుమారంరాజుకుంది. దీనిపై సింగర్ చిన్మయి రియాక్ట్ అయితే అసలు క్లారిటీ వస్తుందని చెప్పుకొవచ్చు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్...