MP Kalyan Banerjee Attacked : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింతగా శృతి మించుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేతలపై వరుస దాడుల పరంపర కలకలం రేపుతోంది. ఇప్పటికే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి జరగ్గా.. తాజాగా మరో టీఎంపీ నేత, ఎంపీపై దాడి జరిగింది. ముఖ్యంగా ఆదివారం రోజు ఉదయం హుగ్లీ జిల్లాలో టీఎంసీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీపై దాడి జరగడం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఇదంతా పోలీస్ స్టేషన్ బయటే జరగ్గా.. అంతా దిగ్ర్భాంతి వ్యక్తతం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే బీజేపీ, టీఎంసీ శ్రేణుల పరస్పర దాడులు..హుగ్లీ జిల్లాలోని చండీతలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కొందరు స్థానిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు అధికారులకు అధికారికంగా వినతి పత్రం సమర్పించేందుకు ఎంపీ కల్యాణ్ బెనర్జీ తన అనుచరులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరారు. కల్యాణ్ బెనర్జీ తన శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ దిశగా నడుచుకుంటూ వెళ్తుండగా.. అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర బలగాలు ఆయనను అడ్డుకుని, లోపలికి వెళ్లడంపై ప్రశ్నించడం ప్రారంభించాయి.సరిగ్గా అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పరస్పర ఘర్షణకు దారి తీసింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య, కేంద్ర బలగాలు ఎంపీని ప్రశ్నిస్తున్న సమయంలోనే MP Kalyan Banerjee Attacked : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింతగా శృతి మించుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేతలపై వరుస దాడుల పరంపర కలకలం రేపుతోంది. ఇప్పటికే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి జరగ్గా.. తాజాగా మరో టీఎంపీ నేత, ఎంపీపై దాడి జరిగింది. ముఖ్యంగా ఆదివారం రోజు ఉదయం హుగ్లీ జిల్లాలో టీఎంసీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీపై దాడి జరగడం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఇదంతా పోలీస్ స్టేషన్ బయటే జరగ్గా.. అంతా దిగ్ర్భాంతి వ్యక్తతం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే బీజేపీ, టీఎంసీ శ్రేణుల పరస్పర దాడులు..హుగ్లీ జిల్లాలోని చండీతలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కొందరు స్థానిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు అధికారులకు అధికారికంగా వినతి పత్రం సమర్పించేందుకు ఎంపీ కల్యాణ్ బెనర్జీ తన అనుచరులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరారు. కల్యాణ్ బెనర్జీ తన శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ దిశగా నడుచుకుంటూ వెళ్తుండగా.. అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర బలగాలు ఆయనను అడ్డుకుని, లోపలికి వెళ్లడంపై ప్రశ్నించడం ప్రారంభించాయి.సరిగ్గా అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పరస్పర ఘర్షణకు దారి తీసింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య, కేంద్ర బలగాలు ఎంపీని ప్రశ్నిస్తున్న సమయంలోనే వెనుక నుంచి వచ్చిన ఒక రాయి కల్యాణ్ బెనర్జీ తలకు బలంగా తగిలింది. రాయి తగలడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. రక్తస్రావం కూడా కాగా.. అక్కడనున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.రణరంగంగా మారిన పరిసరాలు..వెంటనే తేరుకుని తమ నేతపై దాడులు చేస్తున్ బీజేపీ శ్రేణులపై రాళ్లు రువ్వారు. ఇలా ఇద్దరూ పరస్పరం కర్రలు, రాళ్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో స్థానిక పోలీసులతో పాటు అదనపు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఎంపీ కల్యాణ్ బెనర్జీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తున్న తమపై, తమ పార్టీ కార్యకర్తలపై ప్రతిపక్ష శ్రేణులు అకారణంగా, ప్రణాళికాబద్ధంగానే ఈ భౌతిక దాడికి ఒడిగట్టాయని ఆయన ఆరోపించారు. MP Kalyan Banerjee Attacked : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింతగా శృతి మించుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేతలపై వరుస దాడుల పరంపర కలకలం...