
ఐపీఎల్-19 ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఆర్సీబీ ఐదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గతంలో నాలుగుసార్లు ఫైనల్‌కి వెళ్లినా ఒక్కసారే ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో టైటిల్‌పై గురిపెట్టింది ఆ జట్టు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్స్‌లో ఆర్సీబీ రికార్డు ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: రజత్ పాటీదార్.. ది సైలెంట్ కిల్లర్: కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదుర్స్ For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఐపీఎల్-19 ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఆర్సీబీ ఐదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి...