తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు. ఆర్జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఓ మైల్ స్టోన్ మార్క్ అందుకుంది. ఈ సందర్భంగా సూర్య చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు.‘కరుప్పు’ సినిమా మే 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయబడింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండు వారాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ బుకింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజయ్యే వరకూ బాక్సాఫీస్ వద్ద సూర్య మూవీ హవా ఇలానే కొనసాగేలా ఉంది.* ‘కరుప్పు’లో విజయ్.. అసలు విషయం బయటపెట్టిన ఆర్జే బాలాజీహీరో సూర్య గత కొన్నేళ్లుగా హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతున్నారు. ఎలాంటి వైవిధ్యమైన సినిమాలు చేసినా, ఎన్ని కొత్త జోనర్లు ట్రై చేసినా.. వర్కవుట్ కాలేదు. కీలకమైన దశలో ఇప్పుడు కరుప్పు రూపంలో భారీ విజయం దక్కింది. ఇది ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సూర్య దశాబ్దం కిందటే రూ.100 కోట్ల హీరో అనిపించుకున్నాడు కానీ.. ఆ తర్వాత మరో మైలురాయి అందుకోలేదు. ఇన్నేళ్లకి ఇప్పుడు వీరభద్రుడు సినిమాతో ఒకేసారి రూ.200 కోట్లు, రూ.300 కోట్ల క్లబ్ లోకి తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు. ఆర్జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఓ మైల్ స్టోన్ మార్క్ అందుకుంది. ఈ సందర్భంగా సూర్య చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు.‘కరుప్పు’ సినిమా మే 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయబడింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండు వారాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ బుకింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజయ్యే వరకూ బాక్సాఫీస్ వద్ద సూర్య మూవీ హవా ఇలానే కొనసాగేలా ఉంది.* ‘కరుప్పు’లో విజయ్.. అసలు విషయం బయటపెట్టిన ఆర్జే బాలాజీహీరో సూర్య గత కొన్నేళ్లుగా హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతున్నారు. ఎలాంటి వైవిధ్యమైన సినిమాలు చేసినా, ఎన్ని కొత్త జోనర్లు ట్రై చేసినా.. వర్కవుట్ కాలేదు. కీలకమైన దశలో ఇప్పుడు కరుప్పు రూపంలో భారీ విజయం దక్కింది. ఇది ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సూర్య దశాబ్దం కిందటే రూ.100 కోట్ల హీరో అనిపించుకున్నాడు కానీ.. ఆ తర్వాత మరో మైలురాయి అందుకోలేదు. ఇన్నేళ్లకి ఇప్పుడు వీరభద్రుడు సినిమాతో ఒకేసారి రూ.200 కోట్లు, రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఒక పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంతో ఆయన తన స్టార్‌డమ్‌ను చాటుకున్నారు. సక్సెస్ జోష్ లో ఉన్న సూర్య.. ఈ విజయానికి కారణమైన తన టీమ్ కి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు.* వీరభద్రుడు ఇచ్చిన ధైర్యం.. సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్కరుప్పు సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించిన డీఓపీ జీకే విష్ణుకి మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారును బహుమతికి అందించారు సూర్య. ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “ఇదంతా దైవలీల. థ్యాంక్యూ సూర్య సార్.. మీది చాలా విశాలమైన హృదయం” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కొత్త కారుతో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఈ కార్ ఆన్ రోడ్ ప్రైజ్ రూ.30 లక్షలపైనే ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తుంటే.. సూర్య వీరభద్రుడు విజయంపై నమ్మకంతో ముందే ఈ కారు బుక్ చేశారనిపిస్తోంది. జీకే విష్ణుతో పాటుగా ఈ ప్రాజెక్ట్ లో భాగమైన మరికొందరికి సూర్య ఖరీదైన కార్లు గిఫ్టుగా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు. ఆర్జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ...