
లోకేశ్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘బెంజ్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! లోకేశ్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో (LCU)‘బెంజ్’ (Benz movie)) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇందులో ఇప్పుడు మరో పాత్ర కోసం జయం రవి చేరినట్లు దర్శకుడు లోకేశ్ ప్రకటించారు. సెట్లో ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లారెన్స్ రాఘవ హీరోగా దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తున్నారు. అయితే ఇందులో రవి మోహన్ (Ravi mohan)పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒక సినిమాలో పాత్రను మరో సినిమాలో పాత్రకు లింక్ చేసి సినిమాటిక్ యూనివర్స్ పేరుతో నయా ట్రెండ్ ప్రారంభించారు లోకేశ్. కార్తి ‘ఖైదీ’, కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘లియో’ చిత్రాలు దీని నుంచి వచ్చినవే! గతేడాది ఆయన నుంచి కూలీ చిత్రం వచ్చింది. తదుపరి ఖైదీ 2 ప్లాన్ చేస్తారేమో అనుకున్నారంతా. కానీ ఆయన అల్లు అర్జున్‌తో సినిమాను ప్రకటించారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకెళ్లనుంది. మరో పక్క లోకేశ్ హీరోగా ‘డీసీ’ సినిమా తెరకెక్కుతోంది. Home » South Cinema » Jayam Ravi Joins Lokesh Cinematic Universe’s ‘Benz avm ABN , Publish Date - May 31 , 2026 | 04:33 PM లోకేశ్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘బెంజ్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! లోకేశ్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో (LCU)‘బెంజ్’ (Benz movie)) చిత్రం...