
Delhi building collaps: దేశ రాజధాని ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఘటన తీవ్ర కలకలం రేపింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ వాణిజ్య భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. Read also: PM modi: మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ లో భారత క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు దాదాపు తొమ్మిది మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారందరిని చికిత్స కోసం ఎయిమ్స్ ట్రామా సెంటర్ తరలించారు. సహాయక బృందాలు అత్యాధునిక పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ భవనం కుప్పకూలిన సమయంలో పక్కనే ఉన్న టీన్ షెడ్ క్యాంటీన్లో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు శిథిలాలు క్యాంటీన్‌పై పడటంతో ఈ భారీ నష్టం జరిగింది. ఈ భవనంలో కోచింగ్ సెంటర్లు, కార్యాలయాలు ఉండేవి. భవనంపై అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, ప్రాణనష్టం తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. Gajendra Singh Shekhawat: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ మోదీ అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు Chandrababu Naidu: చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Bagepalli road accident: Bagepalli road accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి Kedarnath Yatra:కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి Dr. Ashish: చండీగఢ్ MCh రెటినా ఎంట్రన్స్‌లో డాక్టర్ ఆశిష్‌కి ‘ఆల్ ఇండియా టాప్ ర్యాంక్’! Google fined: గూగుల్‌కు రూ.30 లక్షల జరిమానా.. హైకోర్టు కీలక తీర్పు Chirag Tyag death: ఘజియాబాద్‌లో పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానాస్పద మృతి PM Modi: ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని సూచనలు పాకిస్తాన్ నుంచి బలవంతంగా తమ స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థుల (Afghan Refugees) జీవితాల్లో... భారతదేశంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించబోతున్నారంటూ సాగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఆవుకు జాతీయ... పవిత్ర చార్ధామ్ యాత్రకు భక్తుల తాకిడి ఊహించని రీతిలో పెరగడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై వాహనాలు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిన చైనా ప్రస్తుతం ఆర్థిక మందగమన సవాళ్లను ఎదుర్కొంటోంది.... డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో సెన్సేషనల్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్.. సరికొత్త కథాంశంతో... బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర... కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో తీవ్ర శోకం మిగిల్చే ఘోర ప్రమాదం సంభవించింది. తుంగభద్ర... రాశి ఫలాలు – 31 మే 2026 మేష రాశి మిత్రుల నుండి మీరు ఆశించిన... తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో స్కిన్ లెస్... ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ, తన అసాధారణ... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. Delhi building collaps: దేశ రాజధాని ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఘటన తీవ్ర కలకలం రేపింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ...