
కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఫ్లాట్ కాలర్ బ్లౌజ్ డిజైన్ ఇవి. రోజూ వేసుకోవడానికి బాగుంటుంది. కాటన్ నుంచి ఆర్గాంజా చీరల వరకు దేనిపైనైనా స్టైల్ చేయొచ్చు. నగలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ అంగరఖా క్లోజ్ కాలర్ బ్లౌజ్‌ను వేసుకోవచ్చు. ఇందులో కాలర్ వెడల్పుగా, ఫోల్డ్ చేసి ఉంటుంది. ః ఈ హై-నెక్ కాలర్ బ్లౌజ్ ఏ చీరపైకైనా రిచ్ లుక్ ఇస్తుంది. మెడ దగ్గర ఉన్న డిజైన్ చోకర్ నెక్లెస్ వేసుకున్న ఫీలింగ్ కలిగిస్తుంది. మోడ్రన్ లుక్ తో వచ్చే హాల్టర్ నెక్ బ్లౌజ్ ఇది. ఇందులో మెటాలిక్ గోల్డ్‌తో పాటు కాలర్ స్టైల్ లుక్ ఇచ్చారు. ఈ అజ్రఖ్ ప్రింట్ బ్లౌజ్ లో కాలర్ హైగా కుడతారు. ఇది గుజరాతీ వర్క్ తో వస్తుంది. దీన్ని రోజూ వేసుకునే ప్లెయిన్ చీరల నుంచి ఫంక్షన్లకు కట్టే హెవీ చీరల వరకు దేనిపైనైనా వేసుకోవచ్చు. ఇది స్లీవ్‌లెస్ చైనీస్ కాలర్ బ్లౌజ్. దీని ఫ్రంట్ డీప్ వి-షేప్‌లో, స్లీవ్‌లెస్ డిజైన్‌తో ఉంది. స్మార్ట్-క్యాజువల్ లుక్ కోసం ఈ బ్లౌజ్ బెస్ట్ ఛాయిస్. డీప్ నెక్ తో వచ్చే బ్లాక్ బ్లౌజ్ డిజైన్ ఇది. కాంట్రాస్ట్ చీరను వేసకుంటే ఎంతో అందంగా ఉంటుంది. Fashion: పార్టీలకు తమన్నాలా ఇలాంటి డ్రెస్సులు వేస్తే అదరహో Leaf Ring Design: అందమైన ఆకుల డిజైన్స్‌తో గోల్డ్ రింగ్స్ Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఫ్లాట్ కాలర్ బ్లౌజ్ డిజైన్ ఇవి. రోజూ వేసుకోవడానికి బాగుంటుంది. కాటన్ నుంచి ఆర్గాంజా చీరల వరకు దేనిపైనైనా స్టైల్ చేయొచ్చు. నగలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ...