
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తాడేపల్లి: చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అన్ని రంగాలను విధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఊరూరా తిరిగి ప్రజల్లో చెవుల్లో జోరీగలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రచారం చేసుకున్నా, వాటి అమలులో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ రోజు(ఆదివారం, మే May 31 2026 7:09 PM | Updated on May 31 2026 7:11 PM ఈ రోజు(ఆదివారం, మే 31వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. డీఎస్సీలో తప్పు జరిగిందని, .బాధ్యత తీసుకుని సరిచేయాల్సింది కూటమి ప్రభుత్వమేనన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే చంద్రబాబు, లోకేష్ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదన్నారు. కచ్చితంగా డీఎస్సీ స్కాంకు బాధ్యులైన వారు రాజీనామా చేయాల్సిందేనన్నారు. డీఎస్సీ స్కామ్ అతిపెద్ద కుంభకోణమన్నారు. ‘ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారో చెప్పరు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో చెప్పరు. యాభైయేళ్లకే పెన్షన్ గురించి కనీసం మాట్లాడరు. 9 సిలిండర్లు ఇస్తామన్నారు...కానీ పంపిణీ చేస్తున్న పరిస్థితులు లేవు. రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడుతుంటే పట్టించుకునే నాధుడు లేడు. గతేడాది తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తారో లేదో కూడా తెలియదు. ఆరోగ్యశ్రీ బకాయలు , ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల గురించి మాట్లాడమే మానేశారు. డీఎస్సీ ప్రక్రియలో అనేక అక్రమాలు , అవకతవకలు జరిగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి .. కానీ ప్రభుత్వానికి ఇవన్నీ కనిపించవు. డీఎస్సీ స్కామ్‌ను డైవర్ట్ చేయడం కోసం అక్రమ మద్యం కేసును మరోసారి తెరపైకి తెచ్చారు. కె.నాగేశ్వరరెడ్డిని, పుత్తా శివశంకర్ ను గంటల తరబడి విచారణ పేరిట స్టేషన్లకు పిలిపిస్తున్నారు. డీఎస్సీ పై సకలశాఖా మంత్రి లోకేష్ కానీ చంద్రబాబు కానీ స్పందిస్తారనుకున్నాం. విద్యాశాఖ కార్యదర్శి విలేకరుల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు చెప్పే పారదర్శకత ఎక్కడ ఉంది. డీఎస్పీ మెరిట్ లిస్ట్ ను ఎందుకు పదే పదే మార్చారు. సెలక్ట్ లిస్ట్‌ను ఎందుకు పెట్టలేదు. కాల్ లెటర్స్ పర్సనల్ గా మెసేజ్ లు ఇచ్చి మరీ పంపించారు. స్పోర్ట్స్ కోటా కోసం ప్రత్యేకంగా డీఎస్సీకోసం జీవో నెంబర్ 4ను తెచ్చారు. అచ్చా పచ్చా అనే గేమ్ ఉందని నేనెప్పుడూ వినలేదు.టెన్ పిన్ బౌలింగ్ గేమ్ ఏంటి? , బ్రిడ్జ్ గేమ్ అనే గేమ్ పేకాట వంటి ఆట, ఏ అర్హత లేకపోయినా పీఈటీలుగా పనిచేయడమే కాకుండా బోధన కూడా చేస్తారట. అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధిలోనూ ఏపీ ముందుండాలని జగన్ పనిచేశారు. వయసులో చిన్నవాడైన జగన్ చూసైనా నేర్చుకో చంద్రబాబు’ అని సూచించారు. ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు) బేబీ జంట రొమాంటిక్ సాంగ్ స్టిల్స్ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07) విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు) బాబు గారు ఏంటి ఇది? టీడీపీ కార్యకర్తనైనందుకు సిగ్గుపడుతున్నా.. నన్ను అర్ధరాత్రి నడిరోడ్డుపై.. లోకేష్ పై ఒట్టేసి వెన్నుపోటు పొడిచాడు తిరుమల క్యూలైన్లలో పెరుగుతున్న గొడవలు.. మహిళల మధ్య భారీ ఘర్షణ పవన్ ఫోటోలకు చెప్పుదెబ్బలు.. 2029లో సినిమా చూపిస్తాం విశ్వంభర రిలీజ్ వాయిదా.. వెనుక అసలు రీజన్ అదేనా? ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో