ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. మరోవైపు తాము టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. తుది జట్టులో ఒక మార్పుతో గుజరాత్ బరిలోకి దిగుతోంది.ఇక ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. క్వాలిఫయర్ 1లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చిత్తుచిత్తుగా పరాజయం పాలైంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారనే తేలాల్సి ఉంది.మరోవైపు.. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్‌గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్‌గా మిగిలింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను అదే ఏడాది హార్దిక్ పాండ్యా ఛాంపియన్‌గా నిలపగా.. 2023లో మళ్లీ ఫైనల్‌కు వెళ్లి ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో సారి ఫైనల్ బరిలో నిలిచింది.తుది జట్లు ఇవే..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్ఇంపాక్ట్ ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. మరోవైపు తాము టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. తుది జట్టులో ఒక మార్పుతో గుజరాత్ బరిలోకి దిగుతోంది.ఇక ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. క్వాలిఫయర్ 1లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చిత్తుచిత్తుగా పరాజయం పాలైంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారనే తేలాల్సి ఉంది.మరోవైపు.. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్‌గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్‌గా మిగిలింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను అదే ఏడాది హార్దిక్ పాండ్యా ఛాంపియన్‌గా నిలపగా.. 2023లో మళ్లీ ఫైనల్‌కు వెళ్లి ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో సారి ఫైనల్ బరిలో నిలిచింది.తుది జట్లు ఇవే..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్ఇంపాక్ట్ ప్లేయర్లు: వెంకటేశ్ అయ్యర్, కనిష్క్ చోహాన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, జోర్దాన్ కాక్స్గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ఇంపాక్ట్ ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుశాగ్రా, సాయి కిషోర్ ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్...