బక్రీద్ రోజు స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్య.. నిందితుడి ఎన్కౌంటర్! ఘాజియాబాద్‌లో కలకలం సృష్టించిన... సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్... శనివారం అర్ధరాత్రి జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. బక్రీద్ పండుగ రోజున... సూర్య చౌహాన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు... అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. ఈ వార్తకు సంబంధించిన బక్రీద్ రోజు స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్య.. నిందితుడి ఎన్కౌంటర్! ఘాజియాబాద్‌లో కలకలం సృష్టించిన... సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్... శనివారం అర్ధరాత్రి...