Post Office: ప్రస్తుతం అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నప్పటికీ సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలాంటి నష్ టభయం లేని, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో స్థిరమైన రాబడినిచ్చే పోస్టాఫీసు పొదుపు పథకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ రేట్లను కేంద్రం ఈ పథకాల ద్వారా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన భార్య పేరుపై పోస్టాఫీస్‌లో రూ.1 లక్ష మొత్తాన్ని 24 నెలల (2 సంవత్సరాలు) కాల పరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి ఎంత వస్తుంది అనే పూర్తి లెక్కలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) మాదిరిగానే పోస్టాఫీసులలో డిపాజిట్లను టైమ్ డిపాజిట్లు (Time Deposits) అంటారు. ఈ స్కీమ్స్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చినట్లుగా 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల విభిన్న కాల పరిమితులతో అకౌంట్లు తెరిచే వెసులుబాటు ఉంటుంది. పోస్టాఫీస్ నిబంధనల ప్రకారం ఈ ఖాతాను తెరిచేందుకు కనీస పెట్టుబడి మొత్తం కేవలం రూ. 1000 కాగా గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు.సాధారణంగా కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు పురుషులు, మహిళలు లేదా సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పురుషులు, మహిళలు లేదా వృద్ధులు అనే తేడా లేకుండా ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన భార్య పేరు మీద పోస్టాఫీస్ లో రూ. 1 లక్ష నగదును పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం 2 ఏళ్ల కాల పరిమితితో డిపాజిట్ Post Office: ప్రస్తుతం అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నప్పటికీ సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలాంటి నష్ టభయం లేని, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో స్థిరమైన రాబడినిచ్చే పోస్టాఫీసు పొదుపు పథకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ రేట్లను కేంద్రం ఈ పథకాల ద్వారా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన భార్య పేరుపై పోస్టాఫీస్‌లో రూ.1 లక్ష మొత్తాన్ని 24 నెలల (2 సంవత్సరాలు) కాల పరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి ఎంత వస్తుంది అనే పూర్తి లెక్కలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) మాదిరిగానే పోస్టాఫీసులలో డిపాజిట్లను టైమ్ డిపాజిట్లు (Time Deposits) అంటారు. ఈ స్కీమ్స్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చినట్లుగా 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల విభిన్న కాల పరిమితులతో అకౌంట్లు తెరిచే వెసులుబాటు ఉంటుంది. పోస్టాఫీస్ నిబంధనల ప్రకారం ఈ ఖాతాను తెరిచేందుకు కనీస పెట్టుబడి మొత్తం కేవలం రూ. 1000 కాగా గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు.సాధారణంగా కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు పురుషులు, మహిళలు లేదా సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పురుషులు, మహిళలు లేదా వృద్ధులు అనే తేడా లేకుండా ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన భార్య పేరు మీద పోస్టాఫీస్ లో రూ. 1 లక్ష నగదును పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం 2 ఏళ్ల కాల పరిమితితో డిపాజిట్ చేశాడు అనుకుందాం. ఆ అకౌంట్ పై ప్రస్తుతం 7.0 శాతం స్థిర వడ్డీ రేటు వర్తిస్తుంది. 2 సంవత్సరాలలో మొత్తం వడ్డీ రూ.14,888 లభిస్తుంది. అంటే మొత్తం చేతికి రూ.1,14,888 వరకు వస్తాయి. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకంలో వేర్వేరు కాల పరిమితులకు వేరు వేరు వడ్డీ రేట్లు ఉంటాయి. ఒక సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీ, 2 సంవత్సరాల కాల పరిమితి డిపాజిట్‌పై 7 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. అదే విధంగా 3 సంవత్సరాల డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీ, 5 సంవత్సరాల టీడీపై 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. Post Office: ప్రస్తుతం అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నప్పటికీ సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలాంటి నష్ టభయం లేని, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో స్థిరమైన రాబడినిచ్చే పోస్టాఫీసు పొదుపు...