అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల మే 31న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన సతీమణికి యువసామ్రాట్ నాగ చైతన్య స్పెషల్ విషెస్ తెలియజేశారు. ''హ్యాపీ బర్త్ డే మై లేడీ శోభిత.. నీతో ఈ జీవితాన్ని పంచుకునే అవకాశం దొరికినందుకు కృతజ్ఞుడిని'' అని చైతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కొన్ని రేర్ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. వీటిపై శోభిత స్పందిస్తూ.. 'థ్యాంక్యూ బంగారం' అని కామెంట్ పెట్టారు. చై-శోభిత పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల మే 31న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన సతీమణికి యువసామ్రాట్ నాగ చైతన్య స్పెషల్ విషెస్ తెలియజేశారు. ''హ్యాపీ బర్త్ డే మై లేడీ...