ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌లో కట్టడి చేసింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది.ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ వరకూ వచ్చిందంటే.. అందుకు ప్రధాన కారణం టాప్-3 బ్యాటర్లు. గిల్, సుదర్శన్, బట్లర్ ఈ ముగ్గురిట్లో ఇద్దరు ఆడినా.. ఆ జట్టుకు విజయం ఖరారైంది. కానీ ఈ మ్యాచులో అది జరగలేదు. ఆర్సీబీ బౌలర్లు పవర్ ప్లే ముగిసే లోపే శుభ్‌మన్ గిల్ (10), సాయి సుదర్శన్ (12)ను పెవిలియన్ పంపించారు. జోస్ బట్లర్ (19) కూడా విఫలమయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో వెనకబడి పోయింది.కాగా ఈ మ్యాచులో గెలవాలన్నా.. రెండో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్నా.. ఆర్సీబీ 156 పరుగులు చేయాల్సి ఉంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్ స్టేజ్‌లో ఇక్కడే జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. సరిగ్గా ఇన్నే పరుగులు చేసింది. ఆ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ సునాయసంగా గెలిచింది. మరి ఈ మ్యాచులో ఎలాంటి ఫలితం వస్తుందో తేలాల్సి ఉంది.ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతంగా ఆడాడు. 37 బంతుల్లో 50 రన్స్ స్కోరు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 155 రన్స్ చేసింది. నిషాంత్ సింధు 18 బంతుల్లో 20 రన్స్ చేసి.. ఈ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌లో కట్టడి చేసింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది.ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ వరకూ వచ్చిందంటే.. అందుకు ప్రధాన కారణం టాప్-3 బ్యాటర్లు. గిల్, సుదర్శన్, బట్లర్ ఈ ముగ్గురిట్లో ఇద్దరు ఆడినా.. ఆ జట్టుకు విజయం ఖరారైంది. కానీ ఈ మ్యాచులో అది జరగలేదు. ఆర్సీబీ బౌలర్లు పవర్ ప్లే ముగిసే లోపే శుభ్‌మన్ గిల్ (10), సాయి సుదర్శన్ (12)ను పెవిలియన్ పంపించారు. జోస్ బట్లర్ (19) కూడా విఫలమయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో వెనకబడి పోయింది.కాగా ఈ మ్యాచులో గెలవాలన్నా.. రెండో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్నా.. ఆర్సీబీ 156 పరుగులు చేయాల్సి ఉంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్ స్టేజ్‌లో ఇక్కడే జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. సరిగ్గా ఇన్నే పరుగులు చేసింది. ఆ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ సునాయసంగా గెలిచింది. మరి ఈ మ్యాచులో ఎలాంటి ఫలితం వస్తుందో తేలాల్సి ఉంది.ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతంగా ఆడాడు. 37 బంతుల్లో 50 రన్స్ స్కోరు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 155 రన్స్ చేసింది. నిషాంత్ సింధు 18 బంతుల్లో 20 రన్స్ చేసి.. ఈ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ రెండేసి వికెట్లు తీశారు. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశారు. ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌లో కట్టడి చేసింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్...