
హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. Rajeev 31 May 2026 instagram భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్. మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా హెల్ప్ కాలేదు. అయితే తెలుగులో నెమ్మదిగా ఆఫర్స్ మాత్రం అందుకుంది. వరుసగా నాలుగైదు సినిమాలతో బిజీగా మారిపోయింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఎక్కడ తగ్గడంలేదు. చివరిగా రామ్ పోతినేని సరసన ఆంధ్రా కింగ్ తాలూకా, అలాగే దుల్కర్ సల్మాన పక్కన కాంత సినిమాలు చేసింది. కానీ అవి హిట్ అవ్వలేదు. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా పైనే ఈ ముద్దుగుమ్మ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కుర్రది.. తన క్రేజీ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుతున్నారు నెటిజ న్స్. మరిన్ని వెబ్ స్టోరీస్ అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.? సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.. Rajeev 31 May 2026 instagram భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు...