
RCB vs GT Final Match : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రెండు జట్లు రెండో ఐపీఎల్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ మరోసారి కప్ గెలిచి వరుసగా రెండో టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలంగా నిలిచారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌లపై భారీ ఆశలు పెట్టుకుంది. Read Also :Samsung: ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్ ఈ సీజన్లో ఆర్సీబీ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించింది. జట్టు పలుమార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. అలాగే భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని బౌలింగ్ దళం కూడా కట్టుదిట్టంగా రాణించింది. ఫైనల్లో కూడా అదే ప్రదర్శనను కొనసాగించాలని ఆర్సీబీ భావిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌కు స్వదేశ మైదానం అనుకూలతగా ఉండనుంది. కగిసో రబడా, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఫైనల్ ముందు జోస్ బట్లర్ మాట్లాడుతూ ఒత్తిడిని ఆస్వాదిస్తూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు. దీంతో అభిమానులు ఉత్కంఠభరిత పోరును ఆశిస్తున్నారు. BCCI News : పరాగ్‌కు గాయం.. ఇండియా-ఏ జట్టులో గైక్వాడ్‌కు ఛాన్స్ IPL Cup : ఇప్పటి వరకు IPL IPL Cup : ఇప్పటి వరకు IPL గెలిచిన జట్లు ఇవే..!! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. IPL 2026 Final Match : RCBని కలవర పెడుతున్న సెంటిమెంట్! IPL Mumbai New Captain : ముంబై కెప్టెన్ తిలక్ వర్మనేనా ? Virat Kohli : కోహ్లీని ఆపడం కష్టం.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు IPL 2026 Final : ఫైనల్‌కు వర్షం అడ్డొస్తే?.. ఐపీఎల్ నిబంధనలు ఇవే! IPL 2026 Final Match : మోదీ స్టేడియం వద్ద హడావిడి పాకిస్తాన్ నుంచి బలవంతంగా తమ స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థుల (Afghan Refugees) జీవితాల్లో... డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో సెన్సేషనల్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్.. సరికొత్త కథాంశంతో... ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏపీలో వర్ష సూచన మరియు వడగాల్పులు రెండూ... పవిత్ర చార్ధామ్ యాత్రకు భక్తుల తాకిడి ఊహించని రీతిలో పెరగడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై వాహనాలు... తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో స్కిన్ లెస్... హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక సీజన్ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక అద్దె... సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకల సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా... ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ఘజియాబాద్ (Ghaziabad) పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ... వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ కనిపిస్తోంది. స్వామివారిని దర్శించుకునేందుకు... వేసవిలో ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం చాలా అవసరం అని ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. RCB vs GT Final Match : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ...