
వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఐశ్వర్య కారకుడైన శుక్రుడు 2026 జూన్ నెలలో 8వ తేదీన తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ప్రస్తుతం మిదునరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 8న కర్కాటక రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు మరియు అదృష్టం కలిసి రానున్నాయి.వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావటం కారణంగా వృషభ రాశి వారికి ఈ కాలంలో అయాచిత ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పైఅధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్ధికంగా కలిసి రావటం వలన విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది.కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభప్రదంగా మారనుంది. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలం.సింహ రాశి సింహ రాశి వారికి శుక్రుని కృప వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. లగ్జరీ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది.జూన్ లో ముఖ్య గ్రహాల రవాణా.. వీరి పంట పండుతుంది!తులా రాశి శుక్రుడు తులా రాశికి అధిపతి కావడం వల్ల ఈ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితం ఎంతో వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఐశ్వర్య కారకుడైన శుక్రుడు 2026 జూన్ నెలలో 8వ తేదీన తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ప్రస్తుతం మిదునరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 8న కర్కాటక రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు మరియు అదృష్టం కలిసి రానున్నాయి.వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావటం కారణంగా వృషభ రాశి వారికి ఈ కాలంలో అయాచిత ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పైఅధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్ధికంగా కలిసి రావటం వలన విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది.కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభప్రదంగా మారనుంది. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలం.సింహ రాశి సింహ రాశి వారికి శుక్రుని కృప వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. లగ్జరీ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది.జూన్ లో ముఖ్య గ్రహాల రవాణా.. వీరి పంట పండుతుంది!తులా రాశి శుక్రుడు తులా రాశికి అధిపతి కావడం వల్ల ఈ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. సమాజంలో పెద్దల మద్దతు మీకు లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల ఆర్థిక స్థితి చాలా బలంగా మారుతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు, ధన ప్రవాహం బాగుంటుంది.గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఐశ్వర్య కారకుడైన శుక్రుడు 2026 జూన్ నెలలో 8వ తేదీన తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ప్రస్తుతం మిదునరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్...